NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Joe movie: 2024లో సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ” Joe ” హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

Joe movie:  ప్రస్తుత కాలంలో చిన్న సినిమా అయినా ప్రాముఖ్యత ఉన్న కథ అయితే సూపర్ హిట్ విజయం సాధిస్తుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన హనుమాన్ కూడా ఈ కోవా కి చెందినదే. చిన్న సినిమాగా రిలీజై సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది. ఇక అదే విధంగా ప్రస్తుతం ఓటీటీలో యూత్ ను కుదిపేస్తున్న సినిమా ” జో “.

This is the background of "Joe" heroine who is shaking the movie
This is the background of “Joe” heroine who is shaking the movie

తమిళ్ లో తెరకెక్కించిన ఈ మూవీ ని ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేశారు. ఇక ఈ సినిమాని చూసిన తెలుగు ప్రేక్షకులు సూపర్..” ఇలాంటి సినిమా మా జీవితంలో చూడలేదు ” అంటూ కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఇందులో రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో జో ప్రియురాలు సుచిత్ర పాత్రలో కనిపించింది మాళవిక మనోజ్.

This is the background of "Joe" heroine who is shaking the movie
This is the background of “Joe” heroine who is shaking the movie

ఈమె అందం అభినయం కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఈమె అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు కూడా. ఇక ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ కి మంచి మంచి సినిమా అవకాశాలు సైతం దక్కుతున్నాయి. కాలేజీ సమయంలో జో మరియు మాళవిక మధ్య జరిగిన సంఘటనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

This is the background of "Joe" heroine who is shaking the movie
This is the background of “Joe” heroine who is shaking the movie

ఇక ఈ ముద్దుగుమ్మ ఇటు సినిమాలతో పాటు మరోపక్క తన సోషల్ మీడియా ఖాతాలలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. ఇక ఈమెకి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. అయినప్పటికీ ఆమెకి నటనపై మక్కువ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక మొదట ఈమె తల్లిదండ్రులు ఈమెని ఇండస్ట్రీలోకి రావద్దని గట్టి పట్టు పట్టారట. కానీ ఈమె ఏదేమైనా నేను హీరోయిన్ అవుతానని బయలుదేరి మంచి సక్సెస్ ని వెలుగు చూసింది.

 

Related posts

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella