Allu Ayaan: ఆ ఒక్క పాటతో బన్నీ పరువు గంగలో కలిపేసిన అయాన్.. అంత పని చేసేసావ్ ఏంట్రా బుడ్డోడా..!
Allu Ayaan: నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకర్షించిన బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఫుల్...