NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Allu Ayaan: ఆ ఒక్క పాటతో బన్నీ పరువు గంగలో కలిపేసిన అయాన్.. అంత పని చేసేసావ్ ఏంట్రా బుడ్డోడా..!

Allu Ayaan: నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకర్షించిన బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక పుష్ప 1 లో నటించినందుకు గాను బన్నీకి నేషనల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న బాలయ్య మరియు చిరంజీవి లకి ఇటువంటి అవార్డు ఎన్నడూ దక్కలేదు. అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ కి కూడా ఈ అవార్డు అందలేదు.

Shah Rukh Khan movie song sing by Allu Ayan
Shah Rukh Khan movie song sing by Allu Ayan

అలాంటిది బన్నీకి అందడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక దీని గురించి అప్పట్లో అనేక ప్రచారాలు జరిగాయి. ఇక ప్రస్తుతం బన్నీ తనంతరం తన వారసత్వాన్ని అందుపుచ్చుకునే అల్లు అయాన్ చేష్టలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈయన చేష్టలు చూసిన కొందరు నువ్వు హీరో కాదు విలన్ పక్కా అవుతావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. ఇక తాజాగా మరోసారి ఒక పాటతో తన నాన్న సినిమాల గౌరవాన్ని తీసేశాడు. ఎన్నడూ పాటలు పాడని అయాన్ తాజాగా ఓ పాట పాడాడు.

Shah Rukh Khan movie song sing by Allu Ayan
Shah Rukh Khan movie song sing by Allu Ayan

అది బన్నీ సినిమాలోది అనుకుంటారేమో? కాదండోయ్.. స్టార్ హీరో షారుక్ ఖాన్ మూవీ లోది. ” తూఈ ముజే ” అనే ఒక సాంగ్ పాడాడు అల్లు అయాన్. కారులో ప్రయాణిస్తున్న సమయంలో షారుక్ ఖాన్ పాట పాడుతూ ఓ వీడియోని షేర్ చేశాడు. దీంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఎందుకంటే.. తన తండ్రి సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. పోనీ తన తండ్రి సినిమాలో పాటలు గురించి వదిలేస్తే మన తెలుగు ఇండస్ట్రీలో అనేక పాటలు ఉన్నాయి.

Shah Rukh Khan movie song sing by Allu Ayan
Shah Rukh Khan movie song sing by Allu Ayan

అవేవీ కూడా పాడకుండా ఒక హిందీ సాంగ్ పాడడంతో ప్రతి ఒక్కరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి కారణం గతంలో బన్నీ చేసిన ప్రచారమే. గతంలో బన్నీ తన ఇంట్లో ఎక్కువగా ఏ భాష మాట్లాడమని ఒక్క తెలుగు భాషలోనే మాట్లాడుకుంటామని వెల్లడించాడు. అదేవిధంగా అల్లు అర్హ కి ఒక్క ఆంగ్ల పదం కూడా రాదని చెప్పుకొచ్చారు కూడా. తనకి హాయ్ అనే పదాన్ని కి కూడా అర్థం తెలియనట్లు వెల్లడించారు. ఉన్నట్లుండి ఇప్పుడు అల్లు అయాన్ హిందీ సాంగ్ పాడడంతో ప్రతి ఒక్కరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N