NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Dimple: వన్స్ దానికి కమిట్ అయితే మా చేతుల్లో ఏమీ ఉండదు.. డింపుల్ హైతి బోల్డ్ కామెంట్స్..!

Dimple: టాలీవుడ్ లో తమకి నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ ఆ పాత్రకి ప్రాణం పోయడం ద్వారా మంచి ఫేమస్ దక్కుతుంది. అది ఐటెం డాన్సర్ అయినా. తమ ఎంచుకున్న ఐటమ్ సాంగ్ ని మొహమాట పడకుండా చేయడం ద్వారా వారికి అది ఒక ముద్ర కింద పడుతుంది. ఈ కోవా కి చెందినదే డింపుల్ హైతి కూడా.

dimple hayathi interesting comments
dimple hayathi interesting comments

ఈ ముద్దుగుమ్మ మొదట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనంతరం గద్దల కొండ గణేష్ మూవీలో.. సూపర్ హిట్టు ని హైటు.. అనే సాంగ్ లో ఐటెం గా నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇక అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ పేరు మారు మోగింది. ప్రస్తుత కాలంలో కూడా ఐటమ్ డాన్సర్ అనగానే డింపుల్ హైతి పేరే గుర్తు చేసుకుంటారు ప్రతి ఒక్కరు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ బోల్డ్ కామెంట్స్ చేసింది.

dimple hayathi interesting comments
dimple hayathi interesting comments

ఈమె మాట్లాడుతూ..” సాంగ్స్ అనేవి సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మా చేతిలో ఉంటుంది. తరువాత మా చేతిలో ఏమి ఉండదు. నేను డాన్స్ చేయగలుగుతున్నాను అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ మరియు డైరెక్టర్ ముందు కూర్చుని ఈ అమ్మాయి డాన్స్ చేయగలుగుతుంది ఈ అమ్మాయి ఓకే అనుకుంటేనే నేను డాన్స్ చేయగలను. వారికి తగిన డ్రెస్సులు ఇస్తారు. వాటినే ధరించి చేయాలి. నాకు బేసిక్ గా డాన్స్ అంటే చాలా ఇష్టం.

dimple hayathi interesting comments
dimple hayathi interesting comments

అందువల్ల నాకు ఐటెం సాంగ్స్ వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోను ” అంటూ వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం డింపుల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఐటమ్ సాంగ్స్ ని కూడా చాలా ఇష్టంగా చేస్తున్నావు. నిజంగా నువ్వు గ్రేట్. ఎవరు ఏమనుకుంటారు అనే ఆలోచనని వదిలేసి నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ప్రస్తుత కాలంలో బ్రతకాలంటే నీ లాగానే ఉండాలి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri