NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Alia Bhatt: ఆ అలవాటులను తన కూతురికి నేర్పించిన ఆలియా.. మీడియా ముందు అడ్డంగా బుక్..!

Alia Bhatt: సాధారణంగా స్టార్ హీరో మరియు హీరోయిన్ల కూతురు మరియు కొడుకు పై మీడియా ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. వారి పిల్లలు ఏది చేసినా పెద్ద సంచలనం అనే చెప్పొచ్చు. వారు చేసిన చిలిపి పనులను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఫుల్ ట్రెండ్ చేస్తూ ఉంటారు తమ అభిమానులు. ఇక ఒక స్టార్ హీరో ఒక స్టార్ హీరోయిన్ కూతురు అయితే మాటల్లో చెప్పాల్సిన అవసరమే ఉండదు.

Alia taught her pranks to her daughter
Alia taught her pranks to her daughter

ఆమె ఏం చేసినా ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. మరి ఆ హీరో హీరోయిన్ మరెవరో కాదు. రన్బీర్, ఆలియా భట్. ఇటీవలే తమ కుమార్తె రహ ని మీడియా ముందుకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక రహ లుక్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. తన చిలిపి చేష్టలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది రహ.

Alia taught her pranks to her daughter
Alia taught her pranks to her daughter

ఇక తాజాగా మరోసారి తన తల్లి దగ్గర నేర్చుకున్న కొన్ని అలవాటులను మీడియా ముందు ప్రదర్శించింది. ఆలియా ప్రస్తుతం కూడా చాలా చిన్న పిల్లలాగా చేస్తూ ఉంటది. నాలిక తో వెక్కిరించడం మరియు ఫన్నీగా నవ్వడం వంటివి చేస్తూ ఉంటుంది.

Alia taught her pranks to her daughter
Alia taught her pranks to her daughter

ఇక వీటిని తన కూతురికి కూడా నేర్పించింది. ఇక రహ అందరి ముందు అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు..” తల్లి పోలికలు ఎక్కడికి పోతాయి. నువ్వు చేసేదే కాకుండా నీ కూతురికి కూడా నేర్పించేసావా ఆలియా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri