Tag : ap capital issue

ఆందోళనలతో అట్టుడుకుతున్న అమరావతి

ఆందోళనలతో అట్టుడుకుతున్న అమరావతి

అమరావతి: నిరసనలు, నిరాహార దీక్షలు, ఆందోళనతో అమరావతి అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయి. రాజధాని కోసం… Read More

December 20, 2019

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్… Read More

December 20, 2019

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..… Read More

December 20, 2019

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ… Read More

December 20, 2019

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే… Read More

December 20, 2019

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు… Read More

December 20, 2019

ఏపీలో ఎన్నార్సీపై ఆందోళన వద్దు!

కర్నూలు:  ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు.… Read More

December 19, 2019

రైతుల ముసుగులో రాజకీయం వద్దు!

తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని… Read More

December 19, 2019

‘రాజధాని రైతుల సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’

అమరావతి: వెలగపూడిలో రాజధాని రైతులు రిలే దీక్షలకు బిజెపి నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోడీ, హోంశాఖ… Read More

December 19, 2019

తెలంగాణలోనూ మూడు రాజధానులు కావాలట!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం తెలంగాణకూ సోకింది. తెలంగాణలోనూ మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని కొత్త డిమాండ్ ను… Read More

December 19, 2019

‘జగన్‌ నిర్ణయానికి సర్వత్రా హర్షాతిరేకాలు’

విశాఖపట్నం:  అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ అవసరమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం… Read More

December 19, 2019

రాజు మారితే.. రాజధాని మారుతుందా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి… Read More

December 19, 2019

అసైన్డ్ భూముల కొనుగోలుదారులకు జగన్ సర్కార్ షాక్!?

అమరావతి: రాజధాని అమరావతికి లాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చి ప్లాట్‌లు పొందనున్న అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు దారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ… Read More

December 19, 2019

రాజధానిపై హైకోర్టులో పిల్

అమరావతి: రాజధాని ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జివో నెం.585ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి… Read More

December 19, 2019

రాజధానిపై సీఎంది మంచి ఆలోచన!

తిరుమల: మూడు రాజధానుల ఏర్పాటు సీఎం ఆలోచన మాత్రమేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై… Read More

December 19, 2019

మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న టీడీపీ నేత

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై విపక్ష… Read More

December 19, 2019

ఏపీకి మూడు రాజధానులు ఎందుకు ?

విజయవాడ: దక్షిణాఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్ట పోతుందని మొత్తుకుంటుంటే ఏపీకి మూడు రాజధానులు ఎందుకుని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు.… Read More

December 19, 2019

‘ఒకరు వైకుంఠం, మరొకరు కైలాసం చూపించారు’

అమరావతి: మూడు రాజధానులు అంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయిదేళ్లు ప్రజలకు చంద్రబాబు వైకుంఠం… Read More

December 18, 2019

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి,… Read More

December 18, 2019

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం… Read More

December 18, 2019

‘ఏపికి తీవ్ర నష్టం’

హైదరాబాద్: ఏపి రాజధానిపై అయోమయ ప్రకటనతో పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సిఎం వైఎస్… Read More

December 18, 2019

రాజధానులపై బిజెపి నేతల భిన్నాభిప్రాయాలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పడవచ్చునంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై బిజెపి నేతల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జరగాల్సింది… Read More

December 18, 2019

ఏపీ ‘రాజధాని’పై పోటాపోటీ సమావేశాలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో రాజధాని రాజకీయం మరింత వేడెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ, వైసీపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి. గురువారం విజయవాడలో టీడీపీ అధినేత… Read More

December 5, 2019

మరింత గందరగోళంలో అమరావతి!

అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని ‌మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన… Read More

November 12, 2019

అధికారిక మ్యాపుల్లో ఆంధ్రా రాజధాని మాయం!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్‌లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి… Read More

November 2, 2019