Brahmamudi Serial November 18 Episode 257: అరుణ్ బెదిరింపులకు స్వప్న లొంగనుందా? స్వప్న అరుణ్ ల బంధం గురించి రాజ్ కి తెలిసిపోయిందా? రాహుల్,రుద్రణి ప్లాన్ సక్సెస్ అయినట్టేనా?
Brahmamudi Serial November 18 Episode 257: నిన్నటి ఎపిసోడ్ లో, రాహుల్ రుద్రాణి వేసిన ఫోటోల ప్లాన్ సక్సెస్ కాకపోవడంతో, మరో ప్లాన్ తో ముందుకు వెళ్తారు తల్లి కొడుకులు, స్వప్న అమ్మమ్మ...