December1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? డిసెంబర్ 1 కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు!
December1: Daily Horoscope in Telugu డిసెంబర్ 1– కార్తీక మాసం – శుక్రవారం – రోజు వారి రాశి ఫలాలు మేషం స్తిరస్థులు క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధు...