Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?
Krishna Mukunda Murari :Krishna mukunda : కృష్ణ మురారి హాస్పిటల్ నుంచి వచ్చేసరికి భవానీ దేవి ఇంట్లో రారీకి సర్ప్రైజ్ గా ఈ పార్టీ ఉండాలని అనుకుంటుంది. తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి...