Krishna Mukunda Murari: కృష్ణ కి మన ప్రేమ విషయం చెప్పానని మురారి తో చెప్పిన ముకుంద.. రేపటికి సూపర్ ట్విస్ట్
Krishna Mukunda Murari Today సెప్టెంబర్ 11 ఎపిసోడ్ 260: అలేఖ్య ఈరోజు నుంచి ఇకనుంచి నాకు అన్నీ మంచి రోజులే అని ముకుందా అంటుంది. నీకు ఒక విషయం చెప్పాలి ముకుందా? నువ్వు...