Malli Nindu Jabili October 19th ఎపిసోడ్ 472: అంతా మంచిగా సాగుతుంది అనుకునేలోపే అరవింద్ తో మల్లి ఫోటో చూసిన గౌతమ్…అదిరిపొయ్యే ట్విస్ట్!
Malli Nindu Jabili October 19th ఎపిసోడ్ 472: ఉన్నట్టుండి జాబ్ మానేయమంటే ఎలా మాలిని అని అరవింద్ అంటాడు. ఓపిక పట్టి పట్టి అలసిపోయాను గౌతమ్ పర్మిషన్ ఇవ్వకపోతే జాబ్ మానేసి వచ్చేసేయ్...