BREAKING: హీరో గా సిద్ శ్రీరామ్ ! చాలా పెద్ద డైరెక్టర్ తో సినిమా సంతకం పెట్టాడు !
BREAKING: సింగర్ సిద్ శ్రీరామ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే.. తన పాటలతో ఇప్పటికే చాలా పాపులర్ అయ్యారు. ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను...