Nindu Noorella Saavasam October 27 Episode 65: వండర్లా లో నవ్వులు పండించిన చిత్ర గుప్తుడు…భాగమతి అమర్ చూసి భార్య భర్తలు అనుకున్న స్టాఫ్!
Nindu Noorella Saavasam October 27 Episode 65: డాడీ మనం ఆ ఉయ్యాల ఎక్కువ దాము అని అంజు అంటుంది. అది చాలా ఎత్తుగా ఉంది అమ్మ భయపడతారు వద్దు అని అమరేంద్ర...