Paluke Bangaramayenaa October 4 ఎపిసోడ్ 38: లాయర్ నరసింహ ఇంకా దేవా ని చంపింది చంటి అని ఝాన్సి కి చెప్పిన విశ్వం…స్వరాగిణి పనికి ఒప్పుకున్నా విశాల్!
Paluke Bangaramayenaa October 4 ఎపిసోడ్ 38: గుట్కా నాని మీద కేసు ఫైల్ చేశాను కదా ఏమైనా తెలిసిందా కానిస్టేబుల్ అని అభిషేక్ అంటాడు. అయింది కాని బయటి నుంచి ఫోన్లు వస్తున్నాయి...