NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa October 4 ఎపిసోడ్ 38: లాయర్ నరసింహ ఇంకా దేవా ని చంపింది చంటి అని ఝాన్సి కి చెప్పిన విశ్వం…స్వరాగిణి పనికి ఒప్పుకున్నా విశాల్!

Paluke Bangaramayenaa today episode October 4 2023 episode 38 highlights

Paluke Bangaramayenaa October 4 ఎపిసోడ్ 38:  గుట్కా నాని మీద కేసు ఫైల్ చేశాను కదా ఏమైనా తెలిసిందా కానిస్టేబుల్ అని అభిషేక్ అంటాడు. అయింది కాని బయటి నుంచి ఫోన్లు వస్తున్నాయి అని కానిస్టేబుల్ అంటాడు.ఇంతలో వాళ్ళ చెల్లి వచ్చినా స్కూల్ ఫీజు కట్టలేదని మా మాస్టారు తిడుతున్నాడు మీ అన్న ఎస్ఐ ఏంటి ఇంకా ఫీజు కట్టకపోవడం ఏంటి ఇవాళ ఫీజు పెట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తామని వార్నింగ్ ఇచ్చాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఫీజు మాత్రం కట్టు అని వాళ్ళ చెల్లెలు వెళ్ళిపోతుంది.ఇంతలో అభిషేక్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది నా ఫోన్ కి డబ్బులు ఎవరు ఫోన్ పే చేశారు అని అంటాడు అభిషేక్. నేనే చేశాను సార్ ముందు మీరు ఫీజు కట్టండి మీరేమీ తప్పు చేయట్లేదు అని కానిస్టేబుల్ అంటాడు.

Paluke Bangaramayenaa today episode October 4 2023 episode 38 highlights
Paluke Bangaramayenaa today episode October 4 2023 episode 38 highlights

అది కాదు నీలకంఠం గారు అని అభిషేక్ అంటాడు. సార్, మీరు మళ్ళీ నాకు తిరిగి యిచేదురుగని అని నిలకటo అంటాడు.కట్ చేస్తే ఝాన్సీ స్వర వాళ్ళ ఇంటికి వచ్చి స్వరా ఎక్కడండి ఆఫీస్ కి ఎందుకు రావట్లేదు అని  అడుగుతుంది. తనకు పెళ్లి కుదిరింది అందుకే పంపించట్లేదు అని వాళ్ళ పిన్ని అంటుంది. పెళ్లికూతురుతే ఎందుకు జాబ్ మానేయాలండి అని ఝాన్సీ అంటుంది. ఇంతలో విశాల్ వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి వదిన గారు ఇక్కడేదో వాడే వేడీ జరుగుతున్నట్టు ఉంది అని అంటుంది. ఏమీ లేదు వదినగారు స్వరని జాబ్ కు పంపించమని వాళ్ళ ఆఫీసులో మేడం అడుగుతుంది అని వాళ్ళ పిన్ని అంటుంది. దానికి ఎందుకు కంగారు పడటం విశాల్ ను అడిగితే పంపించమంటే పంపిద్దాం లేకుంటే వద్దు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఎందుకు లే వదిన గారు ఇప్పుడు అబ్బాయిని డిస్టర్బ్ చేయడం అని వాళ్ళ పిన్ని అంటుంది.

Paluke Bangaramayenaa today episode October 4 2023 episode 38 highlights
Paluke Bangaramayenaa today episode October 4 2023 episode 38 highlights

చూడమ్మా మా అమ్మాయి జాబుకు రాదు అంతే ఇక మీరు వెళ్లొచ్చు అని వాళ్ళ పిన్ని అంటుంది. కట్ చేస్తే అభిషేక్ వాళ్ళ చెల్లెలు నాన్న నక్లీస్ ఏలా పోయింది బామ్మ అని అంటుది. నీకు అంత పొగరు ఉంది కాబట్టే అలా జరిగింది అని వాళ్ళ బామ్మ అంటుంది.అది నాకు సెంటిమెంట్ బామ్మ అని అభిషేక్ వాళ్ళ చెల్లెలు అంటుంది. అయితే నన్ను గడప అవతల ఎత్తి పెట్టవే నీకు నక్లేస్ దొరుకుతుంది అని వాళ్ళ బామ్మ అంటుంది. అభిషేక్ వాళ్ళ చెల్లె ఎంత ప్రయత్నించిన ఎత్తలేక పోతుంది. ఒసేయ్ పిచ్చిదానా నన్ను ఎత్తాలంటే అవతల కూడా నేనే అయి ఉండాలి ఇక  ఎప్పటికీ నీ నక్లిస్ దొరకదు అని వాళ్ల బామ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఝాన్సీ ఏంటి బాబాయ్ కేసు గెలవలేదని బాధపడుతున్నావా అని అంటుంది.

Paluke Bangaramayenaa today episode October 4 2023 episode 38 highlights
Paluke Bangaramayenaa today episode October 4 2023 episode 38 highlights

లేదమ్మా నీతో మాట్లాడుతుంటే మా అమ్మాయితో మాట్లాడుతున్నట్టే ఉంది నీకు ఎంత ఫీజు ఇచ్చిన నీ రుణం తీర్చుకోలేను అని వాళ్ళ బాబాయ్ అంటాడు. ఇందు కు న్యాయం జరగాలి అదే నా లక్ష్యం నేను ముందే చెప్పాను కదా ఫీజు తీసుకోనని అని ఝాన్సీ అంటుంది. అమ్మ ఆ రౌడీలు నిన్ను ఏమైనా చేస్తారేమో అని వాళ్ళ బాబాయ్ అంటాడు. అభి నా పక్కన ఉండగా నాకేం జరగదు బాబాయ్ మీరు ఏం భయపడకండి అని ఝాన్సీ అంటుంది. సరే అమ్మ నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోతాడు. ఏంటి డేవిల్ నామీద అంత నమ్మకమా అని అభిషేక్ అంటాడు. అవును నువ్వు నా పక్కన నువ్వు  ఉంటే ఈగ కూడా వాలదు అని ఝాన్సీ అంటుంది.కట్ చేస్తే స్వర వాళ్ళ పిన్ని నాయుడుతో ఎంగేజ్మెంట్ ఏ రోజు పెట్టుకుంటే బాగుంటుంది అని అంటుంది. సరే శుక్రవారం పెట్టుకుందాం ఆరోజు అయితే మినిస్టర్ గారు కూడా వస్తారు అని నాయుడు అంటాడు. మినిస్టర్ గారు కూడా వస్తున్నారట ఏమంటావు అని విశాల్ వాళ్ళ అమ్మ అడుగుతుంది.

Paluke Bangaramayenaa today episode October 4 2023 episode 38 highlights
Paluke Bangaramayenaa today episode October 4 2023 episode 38 highlights

నాకు ఓకే కానీ స్వర ఏంటి ఉద్యోగానికి వెళ్లలేదా అని విశాల్ అంటాడు. లేదు బాబు కొన్ని రోజులు అయితే పెళ్లి అవుతుందిగా అందుకని మానేఇచ్చాము అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏం పర్వాలేదు అత్తయ్య నాకు అభ్యంతరం లేదు పంపించండి అని విశాల్ అంటాడు. స్వర నువు ఇక ఉద్యోగానికి వెళ్ళు అని వాళ్ళ పిన్ని అంటుంది. స్వర విశాల్ కు థాంక్స్ అని చెప్తుంది. పర్వాలేదు వెళ్ళు అని విశాల్ అంకుల్ ఇక మేము బయలుదేరుతాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.నాయుడు కోపంగా ఇంట్లోకి వెళ్లి పోతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N