Prema Entha Madhuram October 28 Episode 1085: జలంధర్ గుండాలను చితక్కొట్టి పంపిన ఆర్య… అను కు కొడుకును పరిచయం చేయాలి అని సుగుణ!
Prema Entha Madhuram October 28 Episode 1085: అను అందరి ఇళ్ళ ముందుకు వెళ్లే భవతి భిక్షాందేహి అని యచిస్తుంది. సూర్య అను వాళ్ళ ఇంట్లో ఈ రోజు పూజకి వంటలు చేసి...