ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు.. ఒక్క దానికి అన్ని కోట్లా?
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తను వేసుకున్న డ్రెస్ గురించి చర్చంతా.. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రకి పేరు. ఈమె వేసుకునే దుస్తుల ఖరీదు...