సైరాఖాన్ కన్నుమూత
`కామసూత్ర త్రీడీ` నటి సైరాఖాన్ గుండెపోటుతో కన్నుమూశారు. 2013లో విడుదలైన `కామసూత్ర త్రీడీ`లో ఆమె షెర్లిన్ చోప్రాను రీప్లేస్ చేసిన సంగతి తెలిసిందే. `కామసూత్రత్రీడీ`ని 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలుత ప్రదర్శించారు. ఆ...