Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!
Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పేరుకు ప్రత్యేక సంబోధన అవసరం లేదు. కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో...