NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువగా పెళ్లిళ్లు వైపుకు మగ్గుచూపుతు చిన్నవయసులోనే కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే అసలు పెళ్లి అనే మాటకే నోచుకోవడానికి ఎంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యే సినీ తారలు సైతం నేటి కాలంలో వరసగా వివాహ జీవితాల్లోకి అడుగుపెడుతూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నారు. గతంలో వారు పెళ్లి చేసుకుని పిల్లలను కంటే వారి గ్లామర్ దెబ్బ తినడంతో పాటు సినీ కెరీర్ కూడా స్పాయిల్ అవుతుందని ప్రతి ఒక్కరూ భయపడేవారు. కానీ నేటి కాలంలో అటువంటి సందేహాలు ఏమి లేకుండా దాంపత్య జీవితాల్లోకి అడుగుపెడుతున్నారు.

Shobha Shetty engagement updates
Shobha Shetty engagement updates

ఇక వీరిని చూసి సీరియల్స్ సెలబ్రిటీలు సైతం ప్రేమ వివాహాలు జరుపుకుంటున్నారు. అలా తాజాగా ఓ టెలివిజన్ నటి కూడా నిర్చితార్థం జరుపుకుంది. మరి ఆ బ్యూటీ ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఆమె మరెవ్వరో కాదు శోభాశెట్టి. మాటీవీలో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్ర మౌనిత గా నటించి మంచి పేరును సంపాదించుకుంది శోభ. ఇక ఇటీవలే ముగిసిన బిగ్బాస్ సీజన్ 7 తో మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. హౌస్ లో అబ్బాయిలతో సమానంగా ఆడుతూ తన సత్తా చాటింది. కానీ ఫైనల్ వరకు మాత్రం చేరుకోలేకపోయింది. అయితే హౌస్ లో ఉండగా తన ప్రేమ విషయం బయట పెట్టిన సంగతి తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డి తో లవ్ లో ఉన్నానని బాంబ్ పేల్చింది ఈ బ్యూటీ.

గతంలో తాంబూలాలు అంటూ వీడియో షేర్ చేస్తూ త్వరలోనే పెళ్లి అంటూ హింట్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ తరువాత తన ప్రియుడుతో కలిసి కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అదేవిధంగా సొంతంగా ఇల్లు తీసుకున్నట్లు కూడా వెల్లడించింది. ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అంటూ ఓ వీడియోని షేర్ చేసింది. తాజాగా వీరి నిక్షితార్థం జరిగినట్లు తెలుస్తుంది. నిశ్చితార్థం కోసం ఇలా రెడీ అయ్యానంటూ శోభ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోని షేర్ చేసింది. పట్టు చీరలో ఒంటినిండా ఆభరణాలతో.. చేతులకు నిండు గాజులతో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. నిర్చితార్థం వేడుకలలో శోభా శెట్టి మరియు యశ్వంత్ రెడ్డి చూడ ముచ్చటిగా అనిపించారు.

Shobha Shetty engagement updates
Shobha Shetty engagement updates

ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చూసినా పలువురు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు కూడా. ఇక ప్రస్తుతానికి అయితే శోభా శెట్టి ఎటువంటి సీరియల్స్ లో నటించడం లేదు. కానీ పలు షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బ్యూటీ యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ అండ్ పాజిటివ్ రోల్స్ లో నటించిన హిబ్యూటీ ఉన్నట్లుండి యాంకరింగ్ పై ఇంట్రెస్ట్ చూపడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. కానీ ఈమె యాంకరింగ్ చూసి ఫిదా అయ్యారు. ప్రస్తుతం తన మాట తీరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్ లని సూటీ ప్రశ్నలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది.

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri