NewsOrbit
Featured న్యూస్ సినిమా

కరోనా నుండి కోలుకున్న ఐశ్వర్యరాయి కూతురు ఆరాధ్య .!!

దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చైనా నుండి కరోనా వైరస్ బయట ప్రపంచంలో ఎంటర్ అయినా టైం లో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడేవి అతలాకుతలం అయిపోయాయి. అలాంటి సమయంలో చైనా పక్కనే ఉన్న ఇండియా మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొని లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేసింది. కాగా అప్పటిదాకా అంతా బాగానే ఉన్నా గాని లాక్ డౌన్ అనంతరం కేంద్రం పూర్తిగా చేతులు ఎతేసినట్లు పరిస్థితి మారింది. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి చూస్తే చాల డెంజరస్ గా మారింది. ప్రపంచంలోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశంగా ఇండియా మూడో స్థానంలో ఉంది. దేశంలో కరోనా వైరస్ సెలబ్రిటీలన్ని మొదలు పేదవాన్ని వరకు ఎవరిని విడిచి పెట్టడం లేదు.

Aishwarya Rai, Aaradhya, Abhishek Bachchan's family hug wins the ...ఇదిలా ఉండగా అమితాబ్ బచ్చన్ ….  ఐశ్వర్యారాయ్ మరియు అభిషేక్ బచ్చన్ వారి కూతురు ఆరాధ్య ఇటీవల కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడటంతో ఈ విషయం దేశంలోనే పెద్ద హాట్ టాపిక్ అయింది. మొదటిలో హోమ్ క్వారైంటెన్ లో  ఉన్న తరువాత హాస్పిటల్ కు వెళ్లటం జరిగింది. అయితే తాజాగా జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షలలో తల్లి కూతురు ఇద్దరికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.

దీంతో ఐశ్వర్య రాయి అలాగే కూతురు ఆరాధ్య  సోమవారం ముంబై నానావతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసాడు. “మీ నిరంతర ప్రార్థనలు మరియు శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఐశ్వర్య ఆరాధ్యలకు నెగెటివ్ గా పరీక్షల్లో తేలడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. వారు ఇప్పుడు ఇంట్లో ఉంటారు. నా తండ్రి అమితాబ్ నేను వైద్య సిబ్బంది సంరక్షణలో ఆసుపత్రిలోనే ఉన్నాము ”అని అభిషేక్ బచ్చన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju