NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎలక్షన్ తరవాత జగన్ పై చంద్రబాబు కి ఇదే ఘన విజయం ?

తెలుగు రాజకీయాలలో వ్యూహాలు సిద్ధం చేయటంలో చంద్రబాబుని మించిన వారు మరొకరు ఉండరని చాలామంది సీనియర్స్ అంటుంటారు. ప్రజల్లో తనపై ఎలాంటి భావన ఉన్నా గాని అధికారంలో ఉన్న లేకపోయినా అన్న సత్తా చాటుకుంటూ దూసుకెళ్లిపోయే తత్వం చంద్రబాబుది అని అంటుంటారు. దాదాపు జగన్ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా కానీ కొద్దిపాటి ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు… 151 ఎమ్మెల్యేలు కలిగి ఉన్న జగన్ ప్లాన్ చేసుకున్న పెద్దపెద్ద కార్యక్రమాలను అడ్డుకోవడంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయం నిజంగా గ్రేట్ అని టాక్ ప్రస్తుతం వినబడుతుంది.

Chandrababu: ప్రధాని మోడీకి లేఖ రాసిన చంద్రబాబు: జగన్ సర్కార్‌పై ఫిర్యాదులు  - Telugu Oneindiaవైయస్ జగన్ ఎన్ని అనుకున్నా గాని చంద్రబాబు కొద్దిపాటి బలంతో ప్రతిపక్షంలో ఉన్నా గాని…. రాష్ట్రాన్ని వ్యవస్థలను శాసించడంలో చంద్రబాబే ముందున్నారని మేధావులు చెప్పుకొస్తున్నారు. ఒక్క సంక్షేమ పథకాల విషయంలో తప్ప మిగతా చాలా విషయాల్లో జగన్ ని చాలా వరకు చంద్రబాబు అడ్డుకోవడం జరిగింది అని వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి అవినీతి అంటున్నా గాని చంద్రబాబుపై ఏ ఒక్క విషయంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించలేదని…. అంత తక్కువ మెజార్టీ ఉన్నాగాని బాబు అనధికారికంగా రాష్ట్రాన్ని ఇప్పటికి శాసిస్తున్నాట్లు ఉంది అని పేర్కొంటున్నారు.

 

ముఖ్యంగా న్యాయవ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు వాడుతున్న పొలిటికల్ గేమ్ జగన్ పాలనకు చాలావరకు బ్రేకులు వేసింది అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఎలక్షన్ లో ఓడిపోయిన చంద్రబాబు… తనకున్న రాజకీయ వ్యూహాలతో అనధికారికంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏం చేయలేక జగన్ కేంద్ర దర్యాప్తు సంస్థల బాట పట్టారని మరోపక్క కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?