NewsOrbit
దైవం

సంపదలు రావాలంటే ఈ స్తోత్రం చదవండి !

సంపద.. లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. అటువంటి సంపద పొందడానికి శ్రీలక్ష్మీదేవి ఆనుగ్రహం కావాలి. దీనికోసం సాక్షాత్తు విష్ణుస్వరూపం అయిన హయగ్రీవలక్ష్మీని ఆరాధిస్తే తప్పక అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఆ స్తోత్రం…

హయగ్రీవ సంపదా స్తోత్రం

‘‘హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ||1||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ .

తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యాప్రవాహవత్ ||2||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిహిః |

విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ||3||

శ్లోక త్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం |

వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం . ||4||

ఇతి శ్రీమద్వాదిరాజ పూజ్య చరణ విరచిత

హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం ||’’

ఈ స్తోత్రం పారాయణం చేస్తే సకల సంపదలు లభిస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. నిత్యం భక్తి, శ్రద్ధలతో దీన్ని పారాయణం చేయాలి. కొంతకాలానికి సిద్ధించి అనుకూల ఫలితాలు వస్తాయి.

 

Related posts

May 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 18: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju