NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: మొట్టమొదటిసారి హౌస్ లో గంగవ్వ గురించి నెగిటివ్ డిస్కషన్..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను బిగ్ బాస్ 4 ఎంతగానో అలరిస్తున్న సంగతి తెలిసిందే. హౌస్ లో వెరైటీ టాస్క్ లు ఈస్ట్ హౌస్ లో ఉన్న వారిని ఎంటర్టైన్ చేస్తూనే మరో చూస్తున్న ప్రేక్షకుడికి హండ్రెడ్ పర్సెంట్ షో పై ఇంట్రెస్ట్ వచ్చే రీతిలో షో నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో గంగవ్వ అంటే అందరికీ ముందునుంచి గౌరవం ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడికి ఉందన్న సంగతి తెలిసిందే. ఆమె గురించి ప్రతి ఒక్కరూ పాజిటివ్గానే మాట్లాడుతూ ఆమె వయసుకు గౌరవం ఇస్తారు.

Bigg Boss Telugu 4 contestant Gangavva: From paddy fields to BB house, all  you need to know about this 58-year-old social media influencer - Times of  Indiaఅటువంటి తాజాగా హౌస్ లో కొత్తగా కెప్టెన్ అయినా సోహెల్ మొట్టమొదటిసారి గంగ గురించి నెగటివ్ డిస్కషన్ పెట్టడం జరిగింది. పూర్తి విషయంలోకి వెళితే బి హోటల్ టాస్క్ విజేతగా గెస్ట్ టీం నీ బిగ్బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో బెస్ట్ ప్లేయర్ సెలెక్ట్ చేయాలని చెప్పిన తరుణంలో గంగవ్వ సెలెక్ట్ చేస్తుందని కొంతమంది అనగా… ”గంగవ్వే ప్రతిదీ చెప్పాలని రూల్ లేదు. ఆమె నిర్ణయాన్ని జడ్జిమెంట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఇలాగే అవుతుంది” అని సొహైల్‌ అభ్యంతరం చెప్పాడు. 

 

ఈ క్రమంలో ఆ సమయంలో గంగవ్వ మెహబూబ్ కి ఓటేయగా, ఆర్యానా కూడా మెహబూబ్ పేరు చెప్పింది. కానీ సోహెల్.. మెహబూబ్ తనకు సపోర్ట్ చేయాలని కోరటం తెలిసిందే. ఈ సమయంలో ఇద్దరూ కూడా మెహబూబ్ సోహెల్ డిస్కషన్లు చేశారు. పోయినసారి నేను నీకు సపోర్ట్ చేశాను ఈ సారి నాకు సపోర్ట్ చెయ్ ఫ్రెండ్షిప్ మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్న సపోర్ట్ చేయలేదంటే లేదు ఒకే ఒక మాట అని తెగేసి చెప్పాడు. మధ్యలో హారిక వచ్చి తాను కూడా సూపర్గా ఆడానని… హర్యానా కూడా ఏమాత్రం తగ్గకుండా తాను కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు మాట్లాడిన చివరాకరికి సోహెల్ పేరును ఫైనల్ చేయడం కెప్టెన్ టాస్క్ ముందు ఇదంతా జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే పెర్ఫార్మెన్స్ విషయంలో గంగవ్వ మహబూబ్ కి సపోర్ట్ చేయటం పట్ల కొత్తగా కెప్టెన్ అయినా సహాయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju