NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నీచం.. కోళ్లపై హత్యచారం.. దానికి సహకరిస్తున్న భార్య!

క‌లియుగ కాలం అనుకుంటారో.. లేక వింత కాలం అనుకుంటారో లేదా ఇది పోయేకాలాని ద‌గ్గ‌ర ప‌డుతున్నామ‌నే దానికి సూచ‌న‌లు అనుకుంటారో తెలియ‌దు కానీ.. చెప్పేది నిజం ! నిజంగా ఓ మ‌నిషి కామంతో క‌ళ్లు మూసుకుపోతే మృగంలా ప్ర‌వ‌ర్తిస్తాడు.. కానీ మృగానికి, కామానికి వికృత రూపంగా మారిన ఓ దుర్మార్డుడు కోళ్ల‌పై లైంగిక‌దాడికి తెగ‌ప‌డుతూ.. వాటి ప్రాణాలు తీస్తున్నాడు. దీనిని అడ్డుకోవాల్సిన భార్య‌.. అతడిని ప్రోత్స‌హిస్తూ.. ఆ ఘ‌ట‌న‌ల‌ను వీడియో తీసి పెడుతోంది. విష‌యం తెలిసిన కోర్టు వారికి క‌ఠిన‌మైన జైలు శిక్ష‌ను ఖ‌రారు చేసింది.

ప్ర‌కృతికి విరుద్ధ‌మైన ఈ దారుణానికి సంబంధించిన విష‌యాల‌ను ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ వెల‌గులోకి తీసుకొచ్చింది. ఆ వివ‌రాల ప్ర‌కారం.. ఇంగ్లాండుకు చెందిన విలే రెహాన్ బైగ్ అనే 37 ఏళ్ల నీచుడు.. త‌న కంటికి కోడి క‌నిపిస్తే చాలు వెళ్లి వాటిపై లైంగికదాడికి పాల్ప‌డేవాడు. మ‌నిషిని అనే విష‌యాన్ని మ‌రిచి అతి క్రూరాతి క్రూరంగా ఆ కోళ్లు ప్రాణాలు విడిచేదాకా వాటిపై లైంగిక‌దాడి చేసేవాడు. దీనిని అత‌ని భార్య మంద‌లించేది పోయి కామంతో క‌ళ్లు మూసుకుపోయ‌న ఆమె.. ఆ దారుణాల‌ను వీడియోలు తీసేది. ఇదే స‌మ‌యంలో తాను కూడా అత‌నితో శృంగారంలో పాల్గొనేది.

అయితే, సంబంధిత వీడియోలు లీక్ కావ‌డంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఇది వైరల్ కావ‌డంతో పోలీసులు ఆ కామాంధుల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా మ‌రిన్ని విస్మయానికి గురిచేసే విష‌యాలు వెలుగు చూశాయి. ఆ దారుణ వీడియోల‌ను కంప్యూట‌ర్‌లో “మై ప్యామిలీ వీడియోస్” అనే పేరుతో దాచుకోవ‌డంతో పాటు అలా చ‌నిపోయిన కోళ్ల‌ను కూర వండుకున్నార‌ని విచార‌ణ‌లో వెలుగుచూసింది. దీంతో ఆగ్ర‌హించిన కోర్టు వీరు స‌మాజంలో ఉండాల్సిన వ్యక్తుల కాద‌నీ పేర్కొంటూ.. మూడేండ్ల‌పాటు కఠిన కారాగార శిక్ష‌ను విధించింది.

అయితే, ఈ దారుణాలు చేయ‌డంలో త‌న త‌ప్పు లేద‌నీ, చాలా కాలంగా భర్త త‌న‌ను లైంగికంగా హింసిస్తున్నాడ‌ని ఆ దుర్మార్గుని భార్య కోర్టుకు తెలిపింది. అత‌ను చెప్పిన‌ట్టు చేయ‌క‌పోతే అతి దారుణంగా త‌న‌పై దాడి చేస్తూ, హింసించే వాడ‌ని తెలుప‌డంతో ఆమెకు కోర్టు ఏ శిక్ష‌ను విధించ‌లేదు.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N