NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

గ‌జ‌గ‌జ‌లాడించిన దెయ్యం.. భ‌యంతో వ‌ణికిపోయిన ఆ వ్య‌క్తి.. చివరికి?

దెయ్యం.. ఈ మాట వింటే చాలా మందికి వ్రెంటుక‌లు లేస్తాయి. ఒంట్లో చెమ‌ట పుడుతుంది. అయితే ఈ దెయ్యాలు నిజంగానే ఉన్నాయా..? అంటే అస‌లు దెయ్యాలే ఉండ‌వ‌ని సైన్స్ చెబుతోంది. కానీ మ‌నం చూసే సినిమాలు.. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే దెయ్యాల వీడియోల‌ను చూస్తే.. న‌మ్మ‌క త‌ప్ప‌ద‌ని ఎంతో మంది భ‌య‌ప‌డి పోతుంటారు. దెయ్యాలు అన‌గానే మ‌న మైండ్ లో ర‌న్ అయ్యే విష‌యం ఇక్క‌టే అది మ‌న‌ల్ని చిత్ర‌హింస‌లు పెడుతుంది. చివ‌ర‌కు చంపేస్తుంది అని మాత్రమే.

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వీడియోలు ఎంతో మందిని భ‌యానికి గురి చేస్తాయి. అలా అని వాటిని చూడ‌కుండా ఉంటారా అంటే అది లేదు. ఏ దెయ్యం వీడియో వ‌చ్చినా అది చూడాల్సిందే. ఎంత భ‌యం వేసిన కానీ దాన్ని చూసి తీరాల్సిందే అని ప‌లువురు దెయ్యం ప్రియులు కోరుకుంటారు. అందుకే ఏ దెయ్యం వీడియో వ‌చ్చినా కానీ క్ష‌ణాల్లో ల‌క్ష‌ల మందికి చేరుకుంటుంది. దాన్ని చూసి దెయ్యాలు ఇలా ఉంటాయా అని కొంద‌రు.. అమ్మో.. అని భ‌య‌పడేవారు మ‌రికొంద‌రు.

అయితే విష‌యంలోకి వ‌స్తే.. ఒక స్కూల్లో దెయ్యాలు ఉన్నాయ‌ని ఎన్నో రోజులు నుంచి చుట్టుపక్క‌ల వారు చెప్పుకుంటున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఆ స్కూల్ వైపుకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ఒక యువ‌కుడు అక్క‌డ ఏం లేద‌ని నిరుపించాల‌నుకున్నాడు. అందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. త‌ను వెళ్లే చోటును త‌న ఫోన్ ద్వారా వీడియో తీసి ఇగో ఏం లేదు అని తెలుపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

అనుకున్న‌టే ఒక రాత్రి ఈ స్కూల్ కు వెళ్లాడు. త‌న ఫోన్ లో వీడియో తీస్తూ.. స్కూల్ లోని ఒక రూమ్ లోకి వెళ్లాడు. అప్ప‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉన్నా.. లోప‌లికి పోగానే క్ష‌ణాల్లో మొత్తం మారిపోయింది. స్కూల్లోని బ‌ల్ల ఒక్క‌సారిగా కింద ప‌డిపోయింది. ఏంటిది అనుకుంటుండ‌గానే.. ఆ క్లాస్ రూమ్ డోర్లు ఒక్క‌సారిగా దానికవే మూసుకుని పోయాయి. ఇలా కావ‌డంతో ఎంతో భ‌యందోళ‌న‌కు గురైన అత‌ను భ‌య‌ప‌డుతూనే ఆ వీడియో తీశాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్ప‌డు సోష‌ల్ మీడియ‌లో హ‌ల్ చ‌ల్ అవుతోంది. కావాలంటే మీరు కూడా ఒక లుక్ వేయండి.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N