NewsOrbit
సినిమా

అనుమానాలు పెంచుతున్న సాహో

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి రెండో మేకింగ్ వీడియోను శ్రద్ధా కపూర్‌ పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. శ్రద్ధ బర్త్ డే స్పెషల్ కాబట్టి ఈ మేకింగ్ వీడియోలో శ్రద్ధా కపూర్‌ గన్ను ఫైరింగ్ సీన్ ని హైలైట్‌ చేస్తూ మేకింగ్ వీడియోని కట్ చేశారు. భారీ స్థాయిలో వరల్డ్ బెస్ట్ టెక్నీకల్ టీమ్ లో రెడీ అవుతున్న ఈ సినిమా రేంజ్ ఏంటో చాప్టర్ 1తోనే ప్రూవ్ చేసిన చిత్ర యూనిట్… చాప్టర్ 2తో సాహో రేంజ్ ని ఆకాశానికి పెంచేశారు.
ఈ మేకింగ్ వీడియోలో చూపించిన విజువల్స్ బట్టి సినిమాలో ఫైట్లు తెలుగు తెరపై ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా మేకింగ్ వీడియోలో ఒక గన్ తో డిజైన్ చేసిన ఫైట్ కానీ, ఎండ్ లో ప్రభాస్ పైన కట్ చేసిన సీన్స్ కానీ సూపర్బ్ గా ఉన్నాయి.. మేకింగ్ వీడియో అంత ఒకటి ఎండ్ షాట్ లో ‘బూమ్’ అనే సౌండ్ ఒకటి… క్లోజ్-అప్ షాట్ లో కొత్త హెయిర్ స్టైల్ లో ప్రభాస్ ముందెన్నడూ చూడని విధంగా ఉన్నాడు. అయితే ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు, డైరెక్టరు కథ మీద కంటే స్టయిల్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతాడు. ప్రభాస్ గతంలో నటించిన ‘బిల్లా’ సినిమా విషయంలో కూడా జరిగింది ఇదే. ఇప్పుడు హై టెక్నీకల్ స్టాండర్డ్స్ తో రాదు అవుతున్న సాహో విషయంలో కూడా ఇదే జరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. దాదాపుగా 300 కోట్లు బడ్జట్ తో పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ గా సాహో సినిమా వస్తుంది కాబట్టి పెట్టిన డబ్బులు కచ్చితంగా వస్తాయి కానీ స్టైలిష్ మేకింగ్ కి సాలిడ్ కథ కూడా తోడైతే ప్రభాస్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసిన ఆశ్చర్యం లేదు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

Leave a Comment