NewsOrbit
న్యూస్

ఫాస్ట్ ఫాస్ట్ గా వాయిదా!!

 

 

ఫాస్ట్ టాగ్… ఫాస్ట్ టాగ్…. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అదరగొడుతున్న మాట… సుమారు సంవత్సరం నుంచి అదిగో ఫాస్ట్ టాగ్ ఇదిగో ఇప్పటికి సుమారు ఎనిమిది సార్లు పైగా దీన్ని అమలు వాయిదా వేసిన ఘనచరిత్ర దీని సొంతం. కేంద్ర ఉపరితల రవాణా శాఖ పరిధిలో ఉండే ఫాస్ట్ టాగ్… కొత్త ఏడాది జనవరి 1 నుంచి తప్పనిసరిగా అమలు చేస్తామని టోల్గేట్ల వద్ద ఖచ్చితంగా ఫాస్ట్ టాగ్ ఉంటేనే అనుమతి ఇస్తామని ఖచ్చితంగా చెప్పింది. ఈసారి దేశమంతటా టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ అమలు అవుతుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు అమలవుతున్న తేదీ దగ్గరికి వచ్చిన సమయంలో మళ్లీ దీన్ని తొమ్మిదో సారి వాయిదా వేసింది కేంద్రం… ఫిబ్రవరి 15 డెడ్లైన్ పెట్టింది… అప్పుడు కూడా ఇదే అమలవుతుందా లేక మరోసారి వాయిదా పడుతుంద అనేది సందేహమే.. ఎన్ని సార్లు వాయిదా పడిన లో అత్యంత అద్భుతమైన పథకం మోడీ సర్కార్ లో ఇదే కావచ్చు.


** దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద గంటలకు గంటలు ఆగకుండా… ఫాస్టాగ్ ను వాహనానికి తగిలించుకొని దాని బార్కోడ్ ఆధారంగా తీసుకొని వెళ్ళి వేగంగా టోల్గేట్ల వద్ద నుంచి వాహనాలు కదలనిది ఈ స్కీమ్ లక్ష్యం. దీనివల్ల టోల్గేట్ల వద్ద గంటలు గంటలు వేచి ఉండాల్సిన సమయం ఉండదని కేంద్రం భావించింది. అయితే దీనికి ముందస్తు సన్నద్ధత లేకపోవడంతోనే ఎన్ని సార్లు వాయిదా పడింది.
** అన్ని వాహనాలు ఖచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలని నిబంధనను ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఎక్కడ చేపించిన పాపాన పోలేదు. రాష్ట్రాల రవాణా శాఖలకు పోలీసులకు దీనిమీద ప్రత్యేక డ్రైవ్ చేయించి ఉంటే… ఇప్పటికే దాదాపు 90 శాతం సన్నద్ధత అయ్యేది.
** ఫాస్ట్ ట్రాక్ మీద ప్రతిసారి మాటలు చెప్పడం ఈ దీన్ని అమలు చేయడం తప్పితే ఖచ్చితంగా పెట్టుకుని నిబంధన కొత్త వాహనాలు కొనే వారికి సైతం కేంద్రం ఇవ్వలేదు. దీంతో వస్తున్న కొత్త వాహనాలు సైతం ఫాస్టాగ్ లేకుండానే రోడ్డు మీదకు వస్తున్నాయి.
** ఫాస్టాగ్ పెట్టుకోగానే టోల్గేట్ల వద్ద రద్దీ తగ్గిపోతుంది అనుకోవడం భ్రమే. టోల్ గేట్లు అత్యంత తక్కువ వెడల్పులో కనీసం 5 మీటర్ల వెడల్పు లేకుండా చాలా చోట్ల ఉన్నాయి. అంటే అక్కడికి వచ్చిన వారం నెమ్మదించిన వెనకాల చాలా మొత్తంలో ట్రాఫిక్ ఆగిపోవడం ఖాయం. అంటే మొదట టోల్ గేట్లను విస్తరించాలి. అప్పుడు మాత్రమే ఈ పథకం సక్సెస్ అవుతుంది.
** మరిముఖ్యంగా ఈ పథకం అమలు చేయాలంటే మొదట టోల్గేట్ల వద్ద అసలు ఎంత మొత్తం వసూలు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వసూలు చేస్తున్నారు రోడ్ల కు అయిన ఖర్చు ఎంత వీరు వసూలు చేసిందట అనే విషయాలను మోడీ సర్కార్ సీరియస్గా తీసుకుంటే ఎన్నో టోల్ గేట్లు బాగోతాలు బయటపడతాయి. పి పి పి మోడల్ లో రోడ్లను వేస్తున్నామని అదరగొడుతున్న ప్రభుత్వాలు… వాహనదారులు ప్రజల దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ లాభపడుతున్నారు. టోల్ గేట్లు ఎప్పుడు పెట్టింది ఎన్ని సంవత్సరాలు వసూలు చేసింది అన్న లెక్క ఏ సర్కారు వద్ద లేవు.. అసలు టోల్ గేట్ లే పెద్ద దోపిడీ మళ్ళీ వీటికి ఫాస్టాగ్.. లో ట్యాంక్ బండ్ కొత్త పథకాలు పెట్టి మరింత ఆన్లైన్ దోపిడీ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంది అనేది మోడీ సర్కార్ గుర్తించాలి…

Related posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju