NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .. National Testing Agency  నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

National Testing Agency notification released

 

మొత్తం ఖాళీలు: 40 పోస్టులు

విభాగాల వారీగా :
సీనియర్ సూపరింటెండెంట్, ప్రోగ్రామర్ ,సీనియర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ,జాయింట్ డైరెక్టర్, స్టెనోగ్రాఫర్, రీసెర్చ్ సైంటిస్ట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ,అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ ,జూనియర్ టెక్నీషియన్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు : పోస్ట్ ను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయసు : ఈ పోస్ట్ ను అనుసరించి కనీస వయస్సు ఉండాలి. ఎస్సీ , ఎస్టీ లకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు , పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా
ఈ పోస్టులకు మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 70 మార్కులకు రాతపరీక్ష,  పర్సనల్ ఇంటర్వ్యూ కం సూటబుల్ టెస్ట్ కు 30 మార్కులు చొప్పున కేటాయించారు. ఈ రెండింటి లో ప్రతిభ కనపరిచిన ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ. 1600/-, ఎస్సీ, ఎస్టీ , పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ. 800/- చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 18/2/2021

వెబ్ సైట్ : www.nta.ac.in

ఇది కూడా చదవండి : ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ లో ఖాళీలు ..

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju