NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Google maps updates : లేటెస్ట్ గూగుల్ మ్యాప్ అప్ డేట్స్ ఇవే..!!

Google maps updates : ఒకప్పుడు ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్ళవలసి వస్తే.. చేతిలో లో ఒక కాగితం మీద ఆ అడ్రస్ రాసుకొని కనిపించిన వారందర్నీ ఈ అడ్రస్ తెలుసా అని అడిగేవారు.. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి.. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు వారు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నారు.. గమ్యస్థానం లను చేరుకోవడం కోసం గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించడం ఈ రోజుల్లో సర్వ సాధారణం అయింది.. తాజాగా గూగుల్ మ్యాప్స్ లో వాయిస్ కమాండ్స్ ద్వారా ప్రదేశాలను గుర్తించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

 

Google maps updates : latest Google map voice command with different languages see the details
Google maps updates : latest Google map voice command with different languages see the details

చేతిలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగి నప్పటి నుంచి అందరూ గూగుల్ మ్యాప్స్ ను వినియోగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో లైవ్ లొకేషన్ ఎంచుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఎంచక్కా వాయిస్ కామండ్స్ తో సహా తీసుకెళ్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ ఫీచర్స్  తో యూజర్ ఆకర్షిస్తుంది. అందుకే గూగుల్ మ్యాప్స్ కు అంత క్రేజ్. యూజర్లను మరింత ఆకర్షించడానికి గూగుల్ మ్యాప్స్ సరికొత్త ఫీచర్స్ యాడ్ చేసింది. ఈ నేపథ్యంలో వాయిస్ కమాండ్స్ ద్వారా ప్రదేశాలను గుర్తించే  సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ కేవలం ఇంగ్లీష్ లోనే మాత్రమే కాకుండా తెలుగు , కన్నడ, పంజాబీ, మలయాళం, మరాఠీ , తమిళం ,హిందీ, గుజరాతి,  ఒడిస్సా,  బంగ్లా భాషల్లో అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగా ఉపయోగించుకోవచ్చు . వాయిస్ కామండ్స్  ద్వారా ఏదైనా  ప్రదేశాన్ని అడిగితే చాలు గూగుల్ దారి  చూపిస్తుంది.

Google maps updates : latest Google map voice command with different languages see the details
Google maps updates : latest Google map voice command with different languages see the details

 

ఇందులో భాగంగానే గూగుల్ మ్యాప్స్ యాప్ లో కొత్తగా లక్షల సంఖ్యలో ప్రధానమైన ప్రదేశాలను కూడా జత చేశారు. దీంతో సమీపంలోని ఉన్న రైల్వే స్టేషన్లు , బస్టాండ్లు , దుకాణాలు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ వంటి ప్రదేశాలను సులభంగా తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. వాయిస్ కమాండ్ ద్వారా యూజర్  అడిగే   ప్రదేశాలను మ్యాప్ సులభంగా వెతికి చూపిస్తుంది.  మ్యాప్స్ యాప్ లో కొత్తగా లక్షల సంఖ్య లో పాపులర్ ప్రదేశాలు లకు చెందిన పేర్లను అందులో యాడ్ చేశారు. వాటిని వాయిస్ కమాండ్ ద్వారా సర్చ్ చేయవచ్చు. ఆయా భారతీయ భాషలకు అనుగుణంగా మ్యాప్స్ ను అప్డేట్ చేసినట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!