NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Posani Krishna Murali : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రోహిణీపై పోసాని సీరియస్?

Posani Krishna Murali : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రోహిణీపై పోసాని సీరియస్?

Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళి Posani Krishna Murali  గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, కమెడియన్ గా సుపరిచితుడు పోసాని. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు పోసాని.

ఆయన ఒక విలన్ గా, కమెడియన్ గా, తండ్రిగా, ఫ్రెండ్ గా.. ఇలా అనేక పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్ టైన్ మెంట్ కు కొదువ ఉండదు. పోసానిని అనుకరిస్తూ కామెడీ చేసే వాళ్లు కోకొల్లలుగా ఉంటారు. అది పోసాని రేంజ్.

Posani Krishna Murali  punches to jabardasth Immanuel and rohini
Posani Krishna Murali  punches to jabardasth Immanuel and rohini

అయితే.. పోసాని సినిమాల్లోనే కాదు.. ఈ మధ్య టీవీ షోలలోనూ కనిపిస్తున్నారు. తాజాగా ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపించారు.

మామూలుగా కమెడియన్లు కామెడీ చేస్తారు కానీ.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు వచ్చిన పోసాని.. చేసే కామెడీ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.

Posani Krishna Murali : పోసాని జోకులను తట్టుకోలేకపోయారు

శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన పోసాని.. అందరు కమెడియన్ల మీద జోకుల మీద జోకులు పేల్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రామ్ ఈటీవీలో ఇటీవలే స్టార్ట్ అయింది. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ప్రోగ్రామ్ అది. అయితే.. ఈ ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్లుగా వచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష, రోహిణీలకు పోసాని మామూలు పంచులు ఇవ్వలేదు.

సార్.. వర్షకు, నాకు బిడ్డ పుడితే మీ పేరే పెట్టుకుంటాం అని ఇమ్మాన్యుయేల్ అనగా.. ఒరేయ్.. మీ దరిద్రమైన ఔట్ పుట్ ను నా బ్రాండ్ వేస్తార్రా? అంటూ భలే పంచ్ వేశారు.

సార్.. సార్.. మీరు కుమ్మేస్తున్నారు సార్.. అంటూ వెంటనే బిగ్ బాస్ రోహిణి వచ్చి పోసానికి కాంప్లిమెంట్ ఇఛ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో నాదో చిన్న రిక్వెస్ట్ రోహిణి.. నువ్వు ఎప్పుడూ తమిళనాడు సైడ్ వెళ్లమాకు. ఒకవేళ వెళ్లావనుకో.. జడపట్టుకొని గుంజి.. జల్లికట్టులో వదులుతారు.. అంటూ పంచ్ వేసేసరికి.. ఏం మాట్లాడాలో తెలియక.. రోహిణి అక్కడి నుంచి తుర్రుమంది.

వామ్మో.. పోసాని మామూలోడు కాదు. సందు దొరికితే.. బుల్లితెరను కూడా ఏలేటట్టు ఉన్నాడే. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో వచ్చేసింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

 

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N