NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona effect : టీటీడీ కీలక నిర్ణయం

Corona effect : దేశంలో, రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. దేశంలో రోజుకు లక్షా 15వేలకు పైగా కేసులు నమోదు అవుతుండగా రాష్ట్రంలో రెండు వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో  2300లకుపైగా పొజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వదర్శనం టోకెన్ జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది.

Corona effect TTD key decision
Corona effect TTD key decision

శ్రీవారి సర్వదర్శనం టొకెన్ల జారీని ఆదివారం సాయంత్రం నుండి నిలిపివేయాలని టీడీడీ నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్ మరో సారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని 11వ తేదీ సాయంత్రం తరువాత నిలిపివేయాలని నిర్ణయించారు. తిరుపతి నగరంలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లల బారులు తీరి వేచి ఉండటం వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N