NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rose Flowers గులాబీ మొక్కలు బాగా పూయాలంటే ఇలా చేసి చూడండి !!

Tipe to grow Rose Flowers at home

Rose Flowers : ఇంటిలో పెంచుకోవడానికి గులాబీ మొక్కలు తీసుకునేటప్పుడు మేలైన రకాలు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చిన్న చిన్న మొక్కల కే ఎక్కువ పువ్వులు పూస్తుంటాయి కాబట్టి పైన కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండేలా కొనుక్కోవాలి . కుండీలకు అడుగున నీళ్ళు నిలువ ఉండకుండా బయటకు పోయే విధం గా కన్నం ఉండాలి. కుండీలలో నుంచి కారిన నీటిలో ఇల్లంతా పాడవకుండా అడుగున ట్రేలను ఉపయోగించుకోవాలి . కుండీలలో మట్టి నింపేటప్పుడు మట్టిలో ఇసుక, రాళ్లు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి .

Tipe to grow Rose Flowers at home
Tipe to grow Rose Flowers at home

కుండీలో మట్టి తో పాటు.. కంపోస్టు ఎరువును రెండు, ఒకటి నిష్పత్తిలో గుల్లగా చేసి కలిపి నింపుకోవాలి . కుండీలో నీరు పోయడానికి వీలుగా పైన 5 సెం.మీ వరకు ఖాళీ స్థలాన్ని తప్పకుండా ఉంచాలి. గులాబీ మొక్కను నాటేటప్పుడు మట్టిలో కి ఆకులు, మొగ్గలు కలిసిపోకుండా చూసుకోవాలి . మొక్కలు నిటారుగా కుండీలో దించాక చుట్టూ చేతి వేళ్ళతో మట్టిని నెమ్మదిగా నొక్కడం మంచిది. మొక్కలు నాటుకున్నాక రోజూ రెండు పూటలా అవసరమైనన్ని నీళ్ళు పోస్తుండాలి. కుండీలలో మట్టి తడి ఆరిపోకుండా, వేడి నుంచి తట్టుకోవడానికి పైన ఒక పొరగా ఎండిన ఆకులు, ఆవుపేడను ఉంచాలి . ఇవి ఎరువుగా కూడా పనిచేస్తాయి కూడా. డైమిథోయేట్, మిథైలేట్ స్పిరిట్ లాంటివి వాడుకోవాలి.

వీటిని పెంచడం సరదాగా, చాలా తేలికే అని అనిపిస్తుంది . కానీ కాస్త శ్రమపడి వాడిపోయిన ఆకులు, పువ్వులు కత్తిరించి , కలుపుమొక్కలను తీసేస్తుండాలి . గులాబీ మొక్కలు పైన నీళ్ళు స్ప్రే చేయడం వలన అధిక వేడి, దుమ్ము ధూళి నుంచి రక్షణ గా ఉంటుంది.

గులాబీ పువ్వు బాగా విచ్చుకున్న తరువాత పువ్వు ను కోసి జానెడు వరకు కొమ్మలని కత్తిరించాలి .ఉల్లిపొట్టు, బంగాళదుంప పొట్టు, మిగిలిపోయిన మందులు మొక్క చుట్టూ వేసుకోవాలి .టీ పొడి, కాఫీ పొడి గులాబీ మొక్కలకు మంచి ఎరువు గా పనిచేస్తాయి . రోజ్‌మిక్స్‌డ్‌ నెలలో ఒక్కసారి మొక్కకు జానెడు వెడల్పులో వేసుకోవాలి .

ఎప్పటికప్పుడు పండిన, ఎండిన ఆకులు కొమ్మలు తుంచేయాలి. మొక్క ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువగా పూలు పూస్తాయి అని గుర్తు పెట్టుకోండి .

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju