NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: థియేటర్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా..??

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలు చేయడంలో చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేయడానికి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. దీనిలో భాగంగా రీఎంట్రీ “వకీల్ సాబ్” సినిమాతో ఇవ్వటం తెలిసిందే. బాలీవుడ్ “పింక్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన “వకీల్ సాబ్” ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది.

Vakeel Saab trailer: Pawan Kalyan leads the fight in justice for women |  Entertainment News,The Indian Express

అయితే సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే రెండోసారి కరోనా ఎంట్రీ అవటంతో పరిస్థితులు మొత్తం మారిపోవడంతో కొద్దిరోజులు మాత్రమే వకీల్ సాబ్ ధియేటర్లో ఆడటం జరిగింది. థియేటర్లు క్లోజ్ అయిపోవడంతో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కలెక్షన్లు వస్తున్న టైం లో ఒక్కసారిగా కలెక్షన్లకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సినిమాని అమెజాన్ ప్రైమ్ లో నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం జరిగింది.

Read More: Pawan Kalyan: పవన్ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలను ఖండించిన హరీష్ శంకర్..??

ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతూ ఉండటంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సినిమాను మరోసారి థియేటర్ లో రిలీజ్ చేయాలని కలెక్షన్లు సరిగా రాలేదని అంటున్నారట. పవన్ రీ ఎంట్రీ మూవీ కలెక్షన్ లో ఓ రేంజ్ లో ఉండాలని .. మరోసారి థియేటర్లో రిలీజ్ చేస్తే చూడటానికి అందరూ రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోరుతున్నారట. దీంతో దిల్ రాజు దాదాపు 300 థియేటర్లలో మళ్లీ  ‘వకీల్ సాబ్’ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. 

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju