NewsOrbit
న్యూస్ సినిమా

RRR: రాజమౌళితో పనిచేసిన హీరోలలో ఆ ఘనత సాధించింది ఒక చరణ్ మాత్రమేనట..!!

RRR: “బాహుబలి” విజయంతో దర్శకుడిగా దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు డబల్ త్రిబుల్ అయిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో “బాహుబలి” తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న “RRR” సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు విపరీతంగా నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి నటిస్తూ ఉండటంతో.. మల్టీ స్టారర్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త వాతావరణం రాజమౌళి నెలకొల్పినట్లు అయింది.

Wow, Rajamouli takes Right Decision at Right Time for Ram Charanపరిస్థితి ఇలా ఉండగా రాజమౌళితో ఇప్పటివరకు పని చేసిన హీరోలు .. చాలావరకు సినిమా కంప్లీట్ అయ్యేవరకు వేరే ప్రాజెక్ట్ కి వెళ్లే పరిస్థితి ఉండదు. ఆ రీతిగానే బాహుబలి ప్రాజెక్టు సమయంలో దాదాపు రాజమౌళితో ఐదు సంవత్సరాల పాటు ప్రభాస్ ట్రావెల్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఒక స్టార్ ఇమేజ్ కలిగిన ఏ హీరో కూడా ఈ రీతిగా ఒక సినిమా కోసం అంత టైం వేస్ట్ చేయకు అని చాలామంది చెప్పటమే కాక రాజమౌళి కూడా ఒకానొక టైంలో చెప్పుకొచ్చారు.

Read more:  RRR : ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ 2022లోనా..?

అంతలా రాజమౌళి సినిమాలో హీరో డెడికేషన్ వర్క్ ఉంటుంది. అదంతా నిన్నటి వరకు కానీ రామ్ చరణ్ మాత్రం గత హీరోలకు భిన్నంగా రాజమౌళి సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వేరే ప్రాజెక్టులు చేసి సరికొత్త ఘనత దక్కించుకున్నడు. “RRR” సినిమా చేస్తుండగానే మరోపక్క ఆచార్య సినిమా.. స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. రాజమౌళి తో పని చేస్తూ మరో పక్క ఒక సినిమా కంప్లీట్ చేయటం అనేది ఇప్పటి వరకు ఏ హీరో చేయలేదు .. ఆ ఫీట్ సాధించింది ఒక్క రామ్ చరణ్ మాత్రమే. వాస్తవానికి మహమ్మారి కరోనా రాకపోయి ఉంటే “RRR” మొదట కంప్లీట్ అవటమే కాక రిలీజ్ అయిపోయే పరిస్థితి ఉండేది. కరోనా తీసుకొచ్చిన కష్టం కారణంగా “RRR” చేస్తూనే మరోపక్క ఆచార్య సినిమా షూటింగ్ కూడా చెర్రీ కంప్లీట్ చేయడం జరిగింది.

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N