NewsOrbit
న్యూస్

Job Guarantee: ఈ కోర్సులు చేశారంటే జాబ్ గ్యారంటీ..! (పార్ట్ -1)

Job Guarantee:  ఇంటర్  పూర్తి కాగానే  వీలైనంత త్వరగా సంపాదించడం మొదలు పెట్టాలని  చాలా మంది విద్యార్థులు  కోరుకుంటూ ఉంటారు. దానికి కారణం తర్వాత చదువుల కు  అయ్యే ఖర్చులు భరించలేక పోవడం, ఇలాంటి ఎన్నో కారణాలు ఉంటాయి.   ఇప్పుడున్న కరోనా వైరస్ వలన  ప్రజల భద్రత దృష్ట్యా   ఆన్‌లైన్  క్లాసెస్ , ఆన్‌లైన్ ఉద్యోగాలు  చేస్తున్నారు. అలాగే ఆన్‌లైన్ కోర్సులు కూడా నేర్పిస్తున్నారు.ఉచిత డిప్లొమా కోర్సు చేయడానికి అవకాశం ఇచ్చే   సంస్థలు చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో ఈ కోర్సు లకు  చాలా డిమాండ్ ఉంది.ఈ కోర్సు చేసిన తర్వాత గొప్ప వృత్తి ని  ఇవ్వగల స్వల్పకాలిక ఉద్యోగాల గురించి  వివరాలు తెలుసుకోండి.

హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు అత్యంత ప్రాచుర్యం పొందినది.   ఈ కోర్సు 12 చదివిన తర్వాత కూడా చేయవచ్చు.ఈ కోర్సు 6 నెలల నుండి 1 సంవత్సరం వ్యవధి లో నేర్చుకోవచ్చు . ఇది కాకుండా 2 సంవత్సరాల అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు కూడా చేయవచ్చు. ఈ కోర్సు చేసిన తర్వాత రిసెప్షనిస్ట్, చెఫ్,రూమ్ సర్వీస్ స్టాఫ్, మేనేజర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

డిజిటల్ మార్కెటింగ్ డిప్లొమాఈ రోజుల్లో ఏదైనా కోర్సు,కానీ  ఏదైనా వృత్తి డిమాండ్  కానీ ఉంది ఉంటే అది డిజిటల్ మార్కెటింగ్ కోర్సు అని కచ్చితం గా చెప్పవచ్చు. 12 వ పాస్ లేదా గ్రాడ్యుయేట్ అభ్యర్థులు కూడా ఈ కోర్సు లో చేరవచ్చు.స్వల్పకాలిక కోర్సుల్లో ఈ కోర్సు 3 నుంచి 12 నెలల వరకు కొనసాగుతుంది. ఈ కోర్సు ఆఫ్‌లైన్ ఆన్‌లైన్ మోడ్‌ ఎందులో అయినా చేయవచ్చు. ఈ కోర్సు పూర్తిఅయిన  తరువాత మేనేజర్, ఎగ్జిక్యూటివ్, స్పెషలిస్ట్ మార్కెటర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి .

Related posts

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

BRS: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా..?

sharma somaraju

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

TDP: టీడీపీ నేతల గృహ నిర్బంధం

sharma somaraju

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు బోల్తా .. ముగ్గురు మృతి .. పలువురికి గాయాలు

sharma somaraju

Karthika Deepam 2 May 23th 2024 Episode: దీపకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ.. కేసు వెనక్కి తీసుకున్న కార్తీక్..!

Saranya Koduri

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ .. రూ.1500 కోట్ల బకాయిలకు రూ.203 కోట్లు విడుదల .. చర్చలు విఫలం

sharma somaraju

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

sharma somaraju

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

sharma somaraju

OBC certificates cancelled: ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన కోల్‌కత్తా హైకోర్టు

sharma somaraju

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?