Job Notification: తెలంగాణ గురుకులల్లో ఖాళీలు..!!

Share

Job Notification: తెలంగాణ సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీలకు (TSWREIS, TTWREIS) చెందిన సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ కాలేజీలో 2021- 2022 విద్యా సంవత్సరానికి.. కాంట్రాక్టు ప్రాతిపదికన జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, నీట్ అండ్ ఎంసెట్ శిక్షణ కోసం పార్ట్ టైమ్ అసోసియేట్ పోస్టుల దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

TSWREIS -  TTWREIS Job Notification:
TSWREIS – TTWREIS Job Notification:

మొత్తం ఖాళీలు : 110
సబ్జెక్టుల వారీగా ఖాళీలు :

కెమిస్ట్రీ : 24
జువాలజీ : 24
బోటనీ : 23
మ్యాక్స్ : 16
ఫిజిక్స్ : 20
సివిక్స్ : 2
ఎకనామిక్స్ : 1

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు బీఈడీ చేసి ఉండాలి. జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, నీట్ అండ్ ఎంసెట్ టీచింగ్ అనుభవంతో పాటు సర్టిఫికెట్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష, అనుభవం ఆధారంగా

పరీక్షా విధానం : మొత్తం 100 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు కోత విధిస్తారు.

దరఖాస్తు రుసుం : రూ.500 చెల్లించాలి
వేతనం : నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 1/7/2021
పరీక్ష తేదీ : 10/7/2021
ఇంటర్వ్యూ తేదీ : 18/7/2021


Share

Related posts

Monal : “అఖిల్ తో అప్పుడే నా పెళ్ళి…!” – సోషల్ మీడియాలో బాంబ్ పేల్చిన మోనాల్

arun kanna

Allu Arjun : “బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ” సాంగ్ కి అరుదైన అవార్డు..!!

sekhar

బిగ్ బాస్ 4: అవినాష్ కోసం వాళ్లంతా వీడియోలు చేస్తున్నారు..??

sekhar