NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Discovery: విస్తుపోయే నిజాలు : 40,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ‘ మానవ తెగ ‘ — శారీరికంగా కలవడం వల్లనే అందరూ చనిపోయారు

Discovery: సృష్టిలో కంటికి కనబడని ప్రపంచం చాలా ఉందని.. మానవ కంటికి కనబడుతుంది వందలో 10 శాతం మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సముద్ర భూభాగంలో రకరకాల కొత్త జీవులు ఉంటాయని.. చెప్పటం మాత్రమే కాక అప్పుడప్పుడు ఆ జీవులని సైంటిస్టులు బయటకి వెలికి తీస్తూ ఉంటారు. ఇక ఇదే సమయంలో ఏలియన్స్ గురించి కూడా రకరకాల వార్తలు అప్పుడు అప్పుడు వస్తూ ఉంటాయి. వాళ్లు కూడా ఎదో గ్రహంలో ఉన్నారని… అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి వెళ్తున్నారని అమెరికా.. ఇంకా పాశ్చాత్యదేశాల మీడియా కథనాలు ప్రసారం చేస్తూ ఉంటాయి. ఈ తరహాలోనే ఎప్పటినుండో నియాండర్తల్స్ అనే వైవిధ్యమైన మానవజాతి భూమి పై ఉండేదని వాళ్లు మనుషుల మాదిరిగానే ఉండేవారిని ఎప్పిటినుండో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

History of Neanderthals

దాదాపు 40 వేల సంవత్సరాల క్రితం ఈ జాతి భూమి మీద ఉందని కాలక్రమేణా వాళ్లు అంతరించి పోయారు అని టాక్. ఖైదీ ఆ సమయంలో ఆ జాతికి సంబంధించి అనేక తవ్వకాలు… రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పరిశోధనలో భాగంగా తాజాగా ”పీఎన్ఓఎస్ వన్” అనే జర్నల్ లో దీనికి సంబంధించిన ఆసక్తికర విశ్లేషణ బయటికి రావడం జరిగింది. వస్తున్న వార్తల సారాంశం ప్రకారం..నియాండర్తల్స్ జాతి భూమిపై అంతరించి పోవడానికి గల కారణం మానవ జాతితో శారీరక సంబంధాలు కలిగి ఉండటమేనని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎంతో బలమైన శరీర దృఢత్వం కలిగిన ఈ జాతి మానవ జాతితో పెట్టుకున్న శారీరక సంబంధాల వల్ల మొత్తం లక్ష సంవత్సరాలలో మొత్తం అంతరించిపోవడం జరిగిందని ఈ పరిశోధనలో తేలింది. ఆధునిక మానవుడికి ముందుతరం గా పిలవబడే నియాండర్తల్స్ జాతి.. రూపురేఖలు మానవ జాతికి దాదాపు 90 శాతానికి పైగానే ఒకేలా ఉంటాయని… శాస్త్రవేత్తలు తెలియజేశారు. పుర్రే… శరీరం మనిషి మాదిరిగానే ఉంటుంది, ఆదిమానవుడు కనిపెట్టిన రీతిలోనే వాళ్లు కూడా నిప్పు కనిపెట్టడం జరిగింది అని.. శాస్త్రవేత్తలు అంటున్నారు.

Newsela - Slow flow of human immigration may have doomed Neanderthals

ఆదిమానవులు మాదిరిగానే రాతిపై బొమ్మలు చెక్కడం సముద్రంలో దొరికే గవ్వలు.. ముత్యాలు వంటివాటితో..నియాండర్తల్స్ జాతి… ఆభరణాలు తయారు చేసుకునే వారట. అంతేకాకుండా తమపై దాడి చేసే వారిపై ఖచ్చితంగా ప్రతి దాడి చేయటం, ఆహారం విషయానికి వస్తే గొర్రెలు.. దుప్పిలు.. అడవి దున్నలు.. ఖడ్గ మృగాలు లాంటి జంతువుల్ని వేటాడి.. తినిన తరువాత… వాటికి సంబంధించిన ఎముకలతో ఆయుధాలు తయారు చేసుకునే వారట. నియాండర్తల్స్ జాతి మంచి వేటాడే నైపుణ్యం కలిగినవారు. తమ జాతి పై కుటుంబం పై గానీ ఎవరైనా గొడవకు దిగితే.. ఖచ్చితంగా వారి అంతు చూడనిదే ఈ జాతి నిద్రపోయేది కాదట.

 

భూమిపై ఆ రకంగా మనిషి మాదిరిగా బతికిన ఈ జాతి అంతరించి పోవడానికి గల ప్రధాన కారణం ఆఫ్రికా ఖండంలో మానవ జాతి తో.. పెట్టుకున్న శారీరక సంబంధం వల్ల….నియాండర్తల్స్ లో.. కొత్త రకం వ్యాధి పుట్టి ” హెమోలిటిక్ డిసీజ్ ఆఫ్ ది ఫీటెస్ అండ్ న్యూబార్న్” (హెచ్ డీ ఎఫ్ఎన్)బలహీనత ఉందని.. అది రక్తహీనతకి దారితీసి.. మరింతగా ఆ జాతిలో ఉధృతంగా సోకి ..హెమోలిటిక్ డిసీజ్ తో నియాండర్తల్స్… ఈ భూమి పై కనుమరుగవడం జరిగింది అని తాజా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది అనే విశ్లేషణ తాజాగా బయటపడింది. శారీరకంగా కలవడం వల్లే ప్రధానంగా ఈ జాతి అంతమై పోయిందట.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!