NewsOrbit
న్యూస్ హెల్త్

Health Tips: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఏదైనా తినండి కానీ .. ఇవి మాత్రం తినద్దు , తరవాత బాధ పడతారు !

Health Tips: చాలా మంది ఉదయం పూట టిఫెన్ గా ఏది పడితే అది తీసుకుంటుంటారు. అయితే సరైన ఆహార నియమాలు తెలుసుకోకుండా ఏదిపడితే అది బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. ఉదయం పూట అల్పాహారం కోసం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినకూడదు. ప్రాసెస్ చేసిన లేదా ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే నూనె, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటి వల్ల ఆరోగ్యానికి చాలా హనికరం. చిప్స్, పాప్ కార్న్ వంటివి ఉదయాన్నే అసలు తీసుకోకుండా ఉండటం మంచిది. అదే విధంగా పిండి చక్కెర అధికంగా ఉండే కేకులను ఉదయం వేళ టిఫిన్ గా తీసుకోవడం అసలు మంచిదికాదు. ఈ పదార్ధాలు అన్నీ శరీరానికి హనిచేస్తాయి. టిఫెన్ గా రొట్టె, కూర లేదా పండ్లు తీసుకోవడం మేలు.

Health Tips: do not eat these 5 food items as breakfast
Health Tips do not eat these 5 food items as breakfast

నూడుల్స్ తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవద్దు. మార్కెట్ లో లభించే ఫ్రూట్ జ్యూస్ బ్రెక్ ఫాస్ట్ లో మంచి ఎంపిక అని అనుకుంటుంటారుకానీ ఇది అపోహా మాతమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ లలో చక్కెర ఉంటుంది. ఇది మీ బరువును పెంచుతుంది. దీని బదులుగా ఇంట్లో తయారు చేసిన తాజా రసం తీసుకోవడం లేదా పండ్లను తీసుకోవడం మంచిది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వేయించిన వాటిని తినకుండా ఉండటం చాలా మంచిది. పూరి, పరోటా వంటివి కాకుండా ఉదయాన్నే బ్రెడ్, వోట్స్, పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju