NewsOrbit
న్యూస్ సినిమా

Harish shanker: పవన్ కళ్యాణ్ కంటే ముందు మరో మెగా హీరోతో ఆ డైరెక్టర్ కమిటవుతున్నాడా..?

Harish shanker: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్‌లది హిట్ కాంబినేషన్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దబాంగ్ సినిమాను తెలుగులో హరీశ్, పవన్ కలిసి గబ్బర్ సింగ్‌గా రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కొత్త రికార్డులు నమోదు చేసింది. హరీశ్ శంకర్ మార్పులు చేర్పులు, పవన్ కళ్యాణ్ మాస్ మేనరిజం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్ఠించాయి. దీనికి తోడు రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం మరో రేంజ్ అనిపించింది. ఈ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా వస్తుందని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారందరికీ భవదీయుడు భగత్‌సింగ్ చిత్రాన్ని ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు.

is harish shanker next project with varun tej
is harish shanker next project with varun tej

ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పెడెప్పుడు మొదలవుతుందా..ఎప్పుడు అప్‌డేట్స్ ఇస్తారా అని పవన్ కళ్యాణ్ అభిమనులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు భవదీయుడు మూవీ షూటింగ్ త్వరలో మొదలవబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా పవన్ కళ్యాణ్ కంటే ముందు వరుణ్ తేజ్‌తో ఓ సినిమా చేస్తారని టాక్ మొదలైంది. హరీశ్ శంకర్, వరుణ్ తేజ్ కలిసి గద్దలకొండ గణేశ్ సినిమా చేసి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ప్రస్తుతం హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా మీదే ఉన్నారని చెప్పుకొచ్చారు.

Harish shanker: మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేంతవరకు నమ్మలేము.

ఇక వరుణ్ తేజ్ గని సినిమాను పూర్తి చేశాడు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి దీనిపై కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో. ఇక పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ సినిమా ఇప్పుడు గనక పోస్ట్ పోన్ అయితే మళ్ళీ మొదలవడానికి చాలానే సమయం పడుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇవన్నీ అఫీషియల్ న్యూస్ కాదు. కాబట్టి మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేంతవరకు నమ్మలేము.

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri