NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: చాలా లాంగ్ గ్యాప్ తర్వాత యాంకర్ రవితో సిరి..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన యాంకర్ రవి.. టాప్ ఫైవ్ కి వెళ్లక ముందుగానే ఇంటి నుండి ఎలిమినేట్ కావడం అందరికీ షాక్ గురిచేసింది. యాంకర్ రవి హౌస్ లో ఉన్నంత సేపు సందడి వాతావరణం కనబడింది. కానీ ఎప్పుడైతే రవి హౌస్ నుండి.. ఎలిమినేట్ కావాల్సి వచ్చిందో.. ఇంటిలో ఉన్న సభ్యులకు చూస్తున్న ఆడియన్స్కి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ రవి హౌస్ లో చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులలో సిరి ఒకరు.

హౌస్ నుండి ఎలిమినేట్ కావాల్సిన సమయంలో సిరిని టాప్ ఫైవ్ లో.. చూడాలని అనుకుంటున్నాను తాను నా లైఫ్ లాంగ్ సిస్టర్ అని ప్రకటించేశాడు. అదే సమయంలో లో టాప్ ఫైవ్ వారానికి ముందు సిరికి కుప్పలు తెప్పలుగా ఓట్లు వేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ టైటిల్ సన్నీ గెలవడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సీజన్ ఫైవ్ కంప్లీట్ అయ్యాక చాలామంది కంటెస్టెంట్ లు బయట సందడి చేస్తూ ఉన్నారు. ఒక్క సిరి అదేవిధంగా షణ్ముక్ ఇప్పటి వరకు పెద్దగా కనిపించలేదు.

Anchor Ravi : దొంగ మొహం అన్న.. యాంకర్ రవి పరువుతీసిన సిరి | The Telugu News

కానీ తాజాగా హైదరాబాద్ లో కృష్ణపట్నం హోటల్ లో రవి ఫ్యామిలీతో సిరి సందడి చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలు రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చాలా బాగా ఎంజాయ్ చేసింది సిరి రవి ఫ్యామిలీ తో. మొన్ననే కరోనా బారిన పడటంతో పాటు …బిగ్ బాస్ షో దెబ్బకి భారీ నెగిటివిటీ ఎదుర్కొన్న సిరి.. చాలావరకు కామ్ అయిపోయింది. కానీ చాలా కాలం తర్వాత రవితో ఫోటోలకి ఫోజులు ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju