NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Epiphora: కళ్ళ నుంచి నీరు కారుతుందా..!? అందుకు ఇవి కారణమా..!?

Epiphora: మనిషి శరీరంలో ఎంత సున్నితమైనవి అవయవాలలో నేత్రాలు కూడా ఒకటి..! నయనాలను పదిలంగా కాపాడుకోవాలి.. ఏ చిన్న సమస్య తలెత్తినా అసౌకర్యానికి గురవుతుంది.. సాధారణంగా ఏడిస్తే కళ్లల్లో నుంచి నీళ్లు వస్తాయి.. అలా కాకుండా కంటి నుంచి మీకు తెలియకుండానే మీరు కారుతుంటే.. మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..! అసలు కంటి నుంచి నీరు కారడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

What are the Causes of Epiphora:
What are the Causes of Epiphora:

కళ్ళు పొడిబారినపుడు కంటి నుండి నీరు కారుతాయి. డ్రై ఐ సిండ్రోమ్ అనేది గాడ్జెట్ స్క్రీన్లను ఎక్కువగా చూడడం, దుమ్ము, ధూళి మొదలైన వాటికి విపరీతంగా గురి కావడం వలన కంటి కణజాలాలు దెబ్బతిని ఈ సమస్య ఏర్పడుతుంది. కొన్ని రకాల ఓరల్ మందులు ఉపయోగించే వారిలో కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అంటే ఎలర్జీ కి సంబంధించిన మందులు, మొటిమలు తగ్గించడానికి వాడే మందులు, దంత సమస్యలకు వాడే మందులు వలన కళ్ళు పొడిబారిపోయి ఈ సమస్య వస్తుంది.

What are the Causes of Epiphora:
What are the Causes of Epiphora:

కళ్ళు ఇన్ఫెక్షన్ కి గురి అయినప్పుడు, బ్యాక్టీరియా, వైరస్ సోకినప్పుడు కంటి నుంచి నీళ్లు కారడం, చికాకు, కళ్ళు ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. శరీరం అలర్జీకి గురైనప్పుడు, అలర్జీకి సంబంధించిన మందులు వాడినప్పుడు కూడా కంటి నుంచి నీరు కారుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది అదేవిధం గంగా కన్నీటి నాళాలకు ఏదైనా అవరోధం ఏర్పడితే అప్పుడు కూడా కంటి నుంచి నీరు కారుతుంది. వీటిలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju