NewsOrbit
న్యూస్

Washing Machines : రూ.3000లోపే లభిస్తోన్న వాషింగ్ మెషిన్లు.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Washing Machines

Washing Machines : సాధారణంగా ఒక వాషింగ్ మెషిన్ కొనాలంటే కనీసం రూ.4,500 వెచ్చించాల్సిందే. అదే ఒక మంచి వాషింగ్ మెషిన్ తీసుకోవాలంటే కనీసం రూ.30 వేలు ఖర్చు పెట్టాలి. ఇంత మొత్తం డబ్బుతో బట్టలు ఉతికే మెషిన్ కొనడం పేద, మధ్యతరగతి ప్రజలకు భారమైనని చెప్పొచ్చు. అయితే ఇలాంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సంస్థలు అదిరిపోయే వాషింగ్ మెషిన్లను తయారు చేశాయి. అంతేకాదు వీటిని కేవలం రూ.3000లోపే ఆఫర్ చేస్తున్నాయి. మరి రూ.3000లోపే లభించే వాషింగ్ మెషిన్లు ఎలా పని చేస్తాయి. వాటి ప్రత్యేకతలు ఏమిటి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Washing Machines : రూ.3000లోపే లభించే వాషింగ్ మెషిన్లు

Washing Machines

ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో పోర్టబుల్ హ్యాండీ వాషింగ్ మెషిన్లు (Portable Washing Machines) చాలా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కేవలం రూ.2,499కే లభిస్తున్నాయి. వీటిని ఉపయోగించడం కూడా చాలా సులభం. మొదటగా ఈ వాషింగ్ మెషిన్ ను ఒక బకెట్ లో ఉంచి కాస్తా సర్ఫ్ లేదా డిటర్జెంట్ పౌడర్ వేయాలి. తరువాత దాన్నిండా నీళ్లు పోసి బట్టలు వేస్తే చాలు అది ఉతికి పెడుతుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం మీరు ముందుగా రెండు గంటలపాటు బట్టలను బకెట్ లో నానబెడితే సరిపోతుంది. పోర్టబుల్ మినీ వాషింగ్ మెషిన్ల కూడా రూ.3000లోపే దొరుకుతాయి. వీటిని మీరు ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్లవచ్చు.

ప్రత్యేకతలు ఇవే

ఈ పోర్టబుల్ వాషింగ్ మెషిన్స్ ను 20 నుంచి 25 లీటర్లు ఉన్న బకెట్ లో ఉంచొచ్చు. దీని బరువు కేవలం రెండు కిలోలు మాత్రమే ఉంటుంది. మీరు ఇందులో జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్ కూడా వాష్ చేయొచ్చు. అయితే లైట్ వెయిట్ దుస్తులు ఉతికేందుకు ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుంది. మీరు దీని సహాయంతో మాస్కులు, సాక్స్ డ్రాయర్లు, కిచెన్ క్లాత్ లు, చిన్న పిల్లల బట్టలు,టేబుల్ కవర్లు యూనిఫాంలు వాష్ చేయవచ్చు. వీటి క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. వీటిని కొనేముందు రివ్యూస్ బాగా చదివి తర్వాత నిర్ణయం తీసుకోండి. అలాగే దీన్ని ఎలా వాడాలి అనేది మీరు యూజర్ మాన్యువల్ లో చూసి నేర్చుకోవచ్చు.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N