NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: ప్రభాస్‌తో ఆ కెమిస్ట్రీ..ఛాలెంజ్ చేసిన పూజా హెగ్డే..!

Radhe shyam: ‘రాధేశ్యామ్’ ప్రమోషన్ భారీ స్థాయిలో నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ ప్రమోషన్స్‌కు ఎక్కువగా హీరో, హీరోయిన్స్ ప్రభాస్-పూజాహెగ్డే హాజరవుతున్నారు. అయితే.. కొన్నిసార్లు వీరు ఎడ ముఖం..పెడ ముఖంగా ఉంటున్నారంటూ సోషల్  మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినిమా కొసం ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో ఇద్దరు కలిసి ప్రమోషన్స్‌కు అటెండ్ అవుతున్నా కూడా అంతగా కలిసి ఉండటం లేదని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ‘ఆదిపురుష్’ హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కూడా హాట్ టాపిక్ అయింది.

pooja hegde reacts for the rumours regarding prabhas
pooja hegde reacts for the rumours regarding prabhas

అయితే, ప్రభాస్‌తో సరిగ్గా మాట్లాడడంలేదు అంటున్నారు? ఇది నిజమేనా అని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డేని అడిగారు. దీనికి పూజాహెగ్డే చాలా తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకోవాలనుకుంది. కానీ, మ్యానేజ్ చేయలేక అడ్డంగా బుక్కై పోయింది. దాంతో ఇద్దరి మధ్య ఏదో జరిగింది అనే విషయాన్ని ఇలా చెప్పకనే చెప్పిందనే టాక్ ఇంకా బలంగా వినిపిస్తోంది. ఇక పూజా ఏమని చెప్పిందంటే నిజం వాటి గురించి ఏం మాట్లాడతాము..నేను వింటున్నాను..అయినా సినిమాలో కెమిస్ట్రీ చూడాలి గానీ, బయట ఏం చూస్తారూ అంటూ వింతగా సమాధానమిచ్చింది.

Radhe shyam: సాహో ఫలితానికి భిన్నంగా రాధే శ్యామ్ సినిమా సక్సెస్..!

దాంతో నిజంగానే ప్రభాస్, పూజాల మధ్య మనస్పర్థలు తలెత్తిన మాట నిజమే అని చెప్పుకుంటున్నారు. దీని గురించి పక్కన పెడితే..రాధే శ్యామ్ సినిమాలో ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్, పెదవి ముద్దులు ఉన్నాయని స్వయంగా ప్రభాస్ తెలిపాడు. ఈ సీన్స్ అందరి ముందు చేయాలంటే ఇబ్బందిగిగా అనిపించి ప్రైవేట్ ప్లేస్‌లో షూట్ చేసినట్టు తెలిపాడు. కాగా, మరికొన్ని గంటల్లో ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. మరి సాహో ఫలితానికి భిన్నంగా రాధే శ్యామ్ సినిమా సక్సెస్ సాధించి కొత్త రికార్డ్స్ ఏమైనా క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N