NewsOrbit
సినిమా

Kangana Ranaut: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపైన కంగనా అభ్రిప్రాయం… బాలీవుడ్ చేసిన పాపాలు కడిగేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు!

Kangana Ranaut: ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకే ఒక సినిమా పేరు వినబడుతోంది. అదే ‘ది కాశ్మీర్ ఫైల్స్’. అవును.. ఈ సినిమా దర్శకుడు అయినటువంటి ‘వివేక్‌ అగ్రి హోత్రి’ పైన సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా కుమ్మేస్తోంది. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్‌ని ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఈ మూవీకి మరింత పాపులరిటీ వచ్చినట్టైంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ ఫ్రైర్‌ బ్రాండ్‌ అయినటువంటి కంగనా రనౌత్‌ కూడా తన రివ్యూ చెప్పింది.

Kangana Ranawat: కంగనాకి తన వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలియదా? మరి ఆ మాటలు ఏమిటి?

Kangana Ranaut: కంగనా పూర్తి మాటలు ఇవే:

కంగనా హోస్ట్‌ వస్తున్న కాంట్రవర్సల్‌ రియాలిటీ షో ‘లాక్‌అప్‌’ గురించి విదితమే. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో కంగనా ఈ మూవీ గురించి ప్రస్తావిస్తూ… ‘‘ఈ మూవీ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రితో పాటు నిర్మాతలకు, మూవీ టీంకు నా అభినందనలు. వీరు సినిమా పరిశ్రమ పాపాలను కడిగిపారేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ చేసిన పాపాలను ప్రక్షాళన చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ను గొప్పగా చూపించారు. పరిశ్రమలో ఎలుకల్లా దాగిన వారు బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.” అన్నారు.

Kangana Ranaut: బిగ్ బాస్ లాంటి హిందీ షోలో హోస్ట్ గా కంగనా రనౌత్..!!
ఇంకా ఏమన్నారంటే?

“పనికిరాని సినిమాలను ప్రోత్సహించే వారందరూ ఈ సినిమాకు మద్దతుగా నిలబడండి. తద్వారానైనా మీ పాపాలు తొలగిపోతాయి.” అని కంగనా కొంచెం ఘాటుగా స్పందించింది. కాగా గతవారం కూడా కంగనా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ ఏడాది వచ్చిన వాటిల్లో ఎంతో విజయవంతమైన, లాభదాయకమైన చిత్రంగా ఆమె దీన్ని పేర్కొంటూ, కేస్ స్టడీగా తీసుకోవాలని పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే.

Related posts

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri