NewsOrbit
న్యూస్ సినిమా

Nani: ప్రయోగాలతో ఏమైనా ప్రయోజనం ఉంటుందా నేచురల్ స్టార్…? ఎందుకంత రిస్క్..?

Nani: ఒకప్పుడు నేచురల్ స్టార్ నాని పక్కా కమర్షియల్ సినిమాలు కుటుంబ కథా చిత్రాలను చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో నానికి పెద్దగా సూపర్ హిట్స్ దక్కడం లేదు. మంచి కథలను ఎంచుకుంటున్నా కూడా ఎందుకనో ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. శివ నిర్వాణ దర్శకుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమవుతూ చేసిన సినిమా నిన్ను కోరి. ఈ సినిమా కూడా ప్రయోగమే అని చెప్పాలి. కానీ, స్క్రీన్ ప్లే..మేకింగ్..నాని – నివేతా థామస్ – ఆదీపినిశెట్టిల పర్ఫార్మెన్స్ సినిమా సక్సెస్ సాధించేలా చేశాయి.

is-experiments-suitable-for-natural-star-nani
is-experiments-suitable-for-natural-star-nani

అయితే, ఈ సినిమా తర్వాత నుంచి నాని నటించిన సినిమాలు యావరేజ్, ఫ్లాప్ లిస్ట్‌లో చేరుతున్నాయి. నాని గ్యాంగ్ లీడర్, వి, దేవదాసు, కృష్ణార్జున యుద్ధం, టక్ జగదీశ్ ఇలా చాలా సినిమాలు వరుసగా హిట్స్ అందుకోలేకపోయాయి. అయినా నాని, అటు నిర్మాత గా ఇటు హీరోగా ప్రయోగాలను చేస్తూనే ఉన్నాడు. వి సినిమాలో తన రోల్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అయినా కూడా దర్శకుడి మీద నమ్మకంతో చేశాడు. అది ఓటీలో రిలీజ్ కావడం కూడా మైనస్ అయింది. ఇక గత ఏడాది చివరిలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాను చేశాడు.

Nani: దసరా సినిమా పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ కాబోతోంది.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. పాజిటివ్ టాక్ వచ్చింది. నాని ఖాతాలో హిట్ పడినట్టే అనుకున్నారు. లాంగ్ రన్‌లో మాత్రం కాస్త కమర్షియల్‌గా మాత్రం నిరాశపరచింది. అయితే, ప్రస్తుతం దసరా సినిమాతో రాబోతున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ వచ్చి ట్రెండింగ్‌లో నిలిచింది. నాని కొత్త ప్రయోగాలను చేయడానికే రెడీ అయ్యాడని అర్థమవుతోంది. అంటే..సుందరానికి ఓ ప్రయోగమే. మరి ప్రయోగాలతో నాని హిట్స్ అందుకుంటాడా లేదా చూడాలి. కాగా, దసరా సినిమా పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ కాబోతోంది.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju