NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP Leaders House Arrest: నాటు సారాపై నిరసనకు పిలుపు ఇచ్చిన టీడీపీ.. పలువురు నేతల హౌస్ అరెస్టు

TDP Leaders House Arrest: జంగారెడ్డిగూడెంలో జరిగిన నాటు సారా మరణాలపై టీడీపీ ఆందోళన కొనసాగిస్తూనే ఉంది. బాధితులు, టీడీపీ నేతలు అవి నాటు సారా మరణాలు అని చెబుతున్నారు. బాధితులను ఆదుకోవాలని, నాటుసారా, కల్తీ మద్యం మరణాలపై  జ్యూడిషియల్ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు శాసనసభ, శాసన మండలిలో ఇటు బయట టీడీపీ ఆందోళన చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం విజయవాడ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద టీడీపీ నిరసనకు పిలుపునిచ్చింది.

TDP Leaders House Arrest  Vijayawada
TDP Leaders House Arrest Vijayawada

 

TDP Leaders House Arrest: టీడీపీ నేతల గృహ నిర్బంధం

దీంతో పోలీసు యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. అసెంబ్లీ నుండి సస్పెండ్ అయిన 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు రాకుండా భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడలో దేవినేని ఉమామహేశ్వరరావు, కింజారపు అచ్చెన్నాయుడు. బొండా ఉమా, గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వర్ల రామయ్యలను గృహ నిర్భంధం చేశారు.

జంగారెడ్డిగూడెంలోని భాధిత కుటుంబాలకు టీడీపీ లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వం ఇవి సహజ మరణాలుగా పేర్కొనడంతో ప్రభుత్వం ద్వారా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీలో, మండలిలో టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చి చర్చకు పట్టుబడుతూ ఆందోళన కొనసాగిస్తూనే ఉంది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?