NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi : చిరంజీవి కోసం మరో ఠాగూర్ లాంటి కథను రెడీ చేసిన డైరెక్టర్.. సై అన్న మెగాస్టార్!

Chiranjeevi : ఠాగూర్ పేరు వింటే మెగాస్టార్, మెగాస్టార్ పేరు వింటే ఠాగూర్ మనకు గుర్తుకు వస్తాయి. చిరంజీవి కెరీర్‌ బెస్ట్ మూవీస్ లో ‘ఠాగూర్’ ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాలో అవినీతిపై చిరు సాగించే పోరాటం చాలా ఆసక్తిగా ఉంటుంది. అందులోని పలు సన్నివేశాలు ఇప్పటికీ అభిమానుల్ని వెంటాడుతూ ఉంటాయి. కమర్షియల్ కోణంలోని ఈ సందేశాత్మక చిత్రానికి వివి వినాయక్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీ తర్వాత చిరు మళ్ళీ సందేశం బాట పట్టిన ‘స్టాలిన్’ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Chiranjeevi : మళ్ళీ ఇన్నాళ్ళకి రాబోతుంది?

‘ఠాగూర్’ తర్వాత చిరు నుంచి ఆ స్థాయిలో మరో సందేశాత్మక చిత్రం రాలేదనే చెప్పుకోవాలి. అయితే ఆలోటును వెంకీ కుడుముల చిత్రం తీర్చబోతున్నట్టు సమాచారం. అవును.. చిరంజీవి కోసం వెంకీ.. ఓ అదిరిపోయే మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను రెడీ చేసాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బలమైన సందేశాన్ని ఫక్తు కమర్షియల్ అంశాలతో చెబుతూ ఓ అదిరిపోయే స్ర్కిప్ట్ రెడీ చేశాడట వెంకీ.

నిర్మాత కూడా ఆయనే అట?

RRR నిర్మాత DVV దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం విడుదలకు సిద్ధంగా వున్న సంగతి తెలిసినదే. ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిలో ‘భోళాశంకర్, గాడ్ ఫాదర్’ చిత్రాలు జూలై నాటికి పూర్తయిపోతాయి. ఆ తర్వాత చిరు చేయబోయే సినిమా ఇదే కావడం విశేషం.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N