NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Gorinta: శ్రీరాముడు వరమిచ్చినా ఈ చెట్టుకి నీళ్లు పోస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి..

Gorinta: గోరింటాకు పెట్టుకుంటే అరచేతులు ఎర్రగా పండుతాయని అందరికీ తెలిసిందే.. అలా ఎర్రగా పండితే చక్కటి మొగుడు వస్తాడని పెద్దలు చెబుతుంటారు.. గోరింటాకు చెట్టు వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొద్ది మందికి తెలుసు.. వాస్తు శాస్త్ర ప్రకారం గోరింటాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటే మంచిది. గోరింటాకు చెట్టుకు శ్రీరామచంద్రుడు ఓ వరం ఇచ్చాడట.. దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!

God Srirama Gives A Wish to Gorinta: Plant Vasthu Benefits
God Srirama Gives a Wish to Gorinta: Plant Vasthu Benefits

గోరింటాకు చెట్టు మన ఇంట్లో పెంచుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శ్రీరామచంద్రుడు వరమిచ్చాడు. అంతే కాకుండా ఈ చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు రావని సాక్షాత్తు శ్రీరామ చంద్రుడే చెప్పాడని పెద్దల మాట. సీతాదేవి అశోకవనంలో రావణ చెర లో ఉన్నప్పుడు తనకు కలిగిన బాధను గోరింటాకు చెట్టుకు చెప్పుకునేదట. అలా తన బాధను ఆ చెట్టుకు చెప్పుకుంటే తన మనసులోని భారమంతా తగ్గిపోయేదట. మనసు ప్రశాంతంగా ఉండేదట. అలా అలా శ్రీరామచంద్రుడు వచ్చి తనను తీసుకెళ్లి ఎంతవరకూ తన గోడును చెట్టుకు చెప్పుకునేదట సీతమ్మ తల్లి.

 

శ్రీరామచంద్రుడు రావణ చర నుండి సీతమ్మను విడిపించి తీసుకువెళ్ళేటప్పుడు స్వామి నా మనసులో ఇన్ని రోజులు ఉన్న బాధను ఈ చెట్టుకు చెప్పుకునే దాన్ని అని సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడికి విన్నవించగా.. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని.. ఈ చెట్టుకు ఒక చెంబు నీరు పోస్తే సకల సంతోషాలు కలుగుతాయని ఆ ఇంట్లో కలతలు శ్రీరామ చంద్రుడు ఈ చెట్టుకి వరం ఇచ్చారని పురాణాలలో ఉంది. గోరింటాకు చెట్టుని మన ఇంట్లో పెట్టుకుని ప్రతి రోజు ఒక చెంబుడు నీళ్ళు పోస్తే సకల సంపదలు కలగడంతో పాటు కలహాలు కూడా ఉండవు.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!