NewsOrbit
సినిమా

Pragya Jaiswal: స‌మ్మ‌ర్‌లో మ‌రింత హీట్ పెంచిన ప్ర‌గ్యా.. పిక్స్ చూస్తే మ‌తిపోవాల్సిందే!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్‌లో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. `మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసిన ప్ర‌గ్యాకు స‌రైన హిట్టు మాత్రం ప‌డ‌లేదు. ఇక ఆఫ‌ర్లు కూడా త‌గ్గిపోయి కెరీర్ ఖ‌తం అనుకుంటున్న త‌రుణంలో బాల‌య్య‌కు జోడీగా `అఖండ‌` సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం గ‌త డిసెంబ‌ర్‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న బాల‌య్య‌కు ఈ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమాతో ప్ర‌గ్యా కెరీర్ కూడా ట‌ర్న్ అవుతుంద‌ని అంద‌రూ భావించారు.

కానీ, అలాంటి సూచ‌న‌లు ఏమీ క‌నిపించ‌డం లేదు. అఖండ త‌ర్వాత ప్ర‌గ్యా నుంచీ ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ.. నిత్యం హాట్ హాట్ ఫొటోల‌తో యూత్‌ను మిస్మ‌రైజ్ చేస్తోంది.

తాజాగా కూడా పొట్టి బ‌ట్ట‌ల్లో థైస్ అందాల‌ను చూపిస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం మ‌తిపోగొట్టే విధంగా ఉన్న ఈ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు స‌మ్మ‌ర్‌తో ప్ర‌గ్యా మ‌రింత హీట్ పెంచుతుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri